పర్ణిక (గాయని) , Parnika

పరిచయమ :
  • వినోద రంగంలో అవకాశాలు బోలెడు అన్నది ఎంత వాస్తవమో పోటీ పెరిగిందన్నదీ అంతే నిజం. దాన్ని తట్టుకొని, గళం విప్పాలంటే కుటుంబ ప్రోత్సాహం చాలా అవసరం. ఈ విషయమే ప్రస్తావించారు పర్ణిక, 'హాబీని కెరీర్‌గా మలచుకోవడమే ట్రెండ్‌. అయితే అందులోనూ పోటీ పెరిగింది. అల్లాటప్పాగా తీసుకుంటే ముందుకు వెళ్లలేం. బాగా సాధన చేయాలి. విజయం సాధించాక కూడా ఇతర ఉద్యోగాల్లో మాదిరి ఒత్తిడి, అలసట ఉంటాయి! కానీ ఇష్టంగా చేస్తాం కాబట్టి ఇబ్బందిగా అనిపించదు' అంటుంది బీఎస్సీ జెనెటిక్స్‌ పూర్తిచేసిన పర్ణిక. కొన్ని టీవీ కార్యక్రమాలకు యాంకరింగ్‌ చేసిన ఈమె ప్రస్తుతం పది చిత్రాల్లో పాటలు పాడింది. అవి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయ్‌
ప్రొఫైల్ :
  • పేరు :పర్ణిక,
ఫిల్మోగ్రఫీ :
  • రే ఇక్ష్
మూవీ నేమ్: బ్రహ్మానందం డ్రామా కంపెనీ సింగెర్స్: రాజ్,సాకేత్,Parnika
  • గరం గరం
మూవీ నేమ్: పరారే సింగెర్స్: Parnika ల్య్రిచ్స్: దొర బాబు
  • వెన్నెల
మూవీ నేమ్: పరారే సింగెర్స్: యువకిరాన్,Parnika ల్య్రిచ్స్: దొర బాబు
  • మంచు శికరంలో
మూవీ నేమ్: భగవంతుడు సింగెర్స్: Parnika,బాలాజీ ======================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

లీలారాణి , Leelarani