విష్ణు వర్ధన్ , VishnuVardhan

పరిచయమ :
  • విష్ణు వర్ధన్ కన్నడ నటుడైనా తెలుగు లో " ఒక్కడు చాలు " , ఖైదీగారు " , " కర్ణ " మున్నగు సినిమాలలో నటించితెలుగు తెరకు పరిచయమయ్యారు . నటి భారతి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఈయన 30 డిసెంబర్ 2009 బుధవారము తెల్లవారు జామున గుండె పోటు తో మరణిచారు .
ప్రొఫైల్ :
  • పేరు : విష్ణు వర్ధన్ (సంపత్ కుమారు ) ,
  • పుట్టిన తేది : 18 -సెప్టెంబర్ 1950 ,
  • మరణము : 30- డిసెంబర్ 2009 ,
  • పుట్టిన ఊరు : చాముండిపురం (మైసూరు ) ,
  • అమ్మ : కామాక్షమ్మ ,
  • నాన్న : నారాయణ్ ,H.L.
  • తోబుట్టువులు : సోదరుడు - యన్ .రవికుమార్ , సిస్టర్స్ = ఇంద్రాణి , జయశ్రీ , రమ , పూర్ణిమ .
  • భార్య : భారతి (నటి)
  • పిల్లలు : ఇద్దరు పెంపుడు కూతుర్లు - కీర్తి , చందన .
ఫిల్మోగ్రఫీ :
  • కన్నడ లో ఎన్నో సినిమాలు చేశారు .
తెలుగులో :
  • " ఒక్కడు చాలు " ,
  • ఖైదీ గారు ,
  • కర్ణ ,
మూలము : ఈనాడు దిన పత్రిక (31 డిసెంబర్ 2009) ==================================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

  1. నూతన సంవత్సర శుభాకంక్షలు.:)
    "బ్లాగులోకంలో మంచి టపాలు - 2009"
    కోసం ఈ కింది లంకే చూడండి.
    http://challanitalli.blogspot.com/2009/12/2009.html

    ReplyDelete
  2. నూతన సంవత్సర శుభాకంక్షలు.:)
    "బ్లాగులోకంలో మంచి టపాలు - 2009"
    కోసం ఈ కింది లంకే చూడండి.
    http://challanitalli.blogspot.com/2009/12/2009.html

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala