రాధ - రాజ రెడ్డి భారత నాట్యం ,Radha and Raja Reddy (Bharata Natyam)

పరిచయం :
  • కూచిపూడి నృత్యం లో తెలుగు కీర్తి పతాకను అంతర్జాతీయ స్థాయికి ఎగుర వేసిన అపురూపమైన జంట రాధ , రాజారెడ్డి. దేశ విదేశాల లో ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చారు .
ప్రొఫైల్ :
  • పేరు : రాధ & రాజారెడ్డి (భార్య భర్తలు -వీరిద్దరికీ చిన్నప్పుడే పెళ్లి అయినది , రాధ మేనమామ కూతురు ),
  • ఊరు : ఆదిలాబాద్ జిల్లా లో ఒక చిన్న గ్రామము ,
  • తల్లి దండ్రులు : వ్యవసాయ దారులు ,
  • భార్యలు : ఇద్దరు - రాజారెడ్డి కి ఇద్దలు భార్యలు - రాధ , కౌసల్య ,
  • పిల్లలు : యామిని , భావన , ఇద్దరారు యం.బి. చదివేరు .
  • నివాసము : హైదరాబాదు .
ఫిల్మోగ్రఫీ :
  • బ్రహ్మర్షి విశ్వామిత్ర లో - దశావతార రుపకల్పం ,
అవార్డులు :
  • పద్మశ్రీ అవార్డు -1984 లో
  • పద్మభూషణ్ -1984 లో
---------------------------------------------------------------------------------------------------- visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala