నర్ర వెంకటేశ్వరరావు , Narra Venkateswararao

పరిచయమ :
  • నర్రా వెంకటేశ్వరరావు విలన్ పాత్రలు , సాదా సీదా కేరక్టర్ రోల్స్ వేసే తెలుగు సినీ నటుడు . ఈయన 27 డిసెంబర్2009 ఆదివారము ఉదయం కాన్సెర్ వ్యాధి తో చనిపోయారు . వెంకటేశ్వరరావు చివరిసారిగా నటించిన సినిమా " మేస్త్రి " . సుమారు 550 సినిమాలలో నటించారు . "మల్లెల మనసు " సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు . కొన్ని టీవీ సేరియల్స్ లోను ఈయన నటించారు ,
ప్రొఫైల్ :
  • పేరు : నర్రా వెంకటేశ్వరరావు ,
  • వయసు : 62 సం. 1947 లో జన్మించారు , తండ్రి : నర్ర వెంకయ్య -టంగుటూరి మండలం లోని కాకుతురి వారి పాలెం
  • ఊరు : కందుకూరు సమీపం లో రామచంద్రాపురం(చిన్న వయసు లో రామచంద్రాపురం లోని నేతివారి కుటుంబానికి దత్తత వెళ్ళేరు ) , ప్రకాశం జిల్లా ,
  • కుటుంబము : భార్య -సుశీల , కుమారుడు-మురళి ,కుమార్తె - వసంత , ఉన్నారు .
  • చనిపోయిన తేది : 27 , డిసెంబర్ 2009 ,
ఫిల్మోగ్రఫీ : నటించిన కొన్ని సినిమాలు ->
  • ఆపరేషన్ దుర్యోధన (2007),
  • నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) ముద్దు క్రిష్నయ్య గా ,
  • వర్షం (2004)-హోం మినిస్టర్ గా ,
  • ఇంద్రా (2002)- సుపరెంటేన్దేంట్ అఫ్ పోలీసు గా ,
  • చిన్నా (2001),
  • బద్రాచలం (2001),
  • అడవి చుక్క (2000)-వెంకయ్య గా ,
  • తొలిప్రేమ (1998),
  • ఒసేయ్ రాములమ్మ (1997)-రామస్వామి గా ,
  • పెద్దేరికం (1992) ,
  • ద్రోహి (1992),
  • కర్తవ్యమ్ (1991),
  • ప్రతిఘటన (1986),
  • చట్టం తో పోరాటం (1985) - ఇన్స్పెక్టర్ గా ,
  • యువతరం కదిలింది ,
  • విప్లవ శంఖం ,
  • నేటి భరతం ,
  • తల్లీ కూతుళ్ళు ,
  • జగన్నాధం అండ్ సొన్స్ ,
  • రేపటి పౌరులు ,
  • దేశం లో దొంగలు పడ్డారు ,
  • అరుణ కిరణం ,
  • కలికాలం ,
=============================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

  1. He was a very good charectar actor.
    He was from the school of "Prajaa natyamandali"
    He championed his native Ongole accent in movies, like late Ramanareddy did to Nellore acccent.
    May his soul rest in peace.

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala