Katragadda Narasayya , కాట్రగడ్డ నరసయ్య

పరిచయమ :
  • చెంచు లక్ష్మి చిత్రం వచ్చినపుడు - అందులో సాలూరు రాజేశ్వరరావు గారి సన్గేతాన్ని - పాట మాట వసస్లు - హైలైట్చేస్తూ "చెక్క బీరువాలను కుడా చ్తురింపజేసిన గొప్ప పాటలు " అని స్లోగన్ రాసారు (చెట్టు లెక్కగలవా నరహరిపుట్టలెక్కగలవా... ) ఆయనే శ్రీ కాట్రగడ్డ నరసయ్య . శంభు ఫిలిమ్స్ (యార్లగడ్డ వెంకన్న చౌదరి) వారి ' నమ్మిన బంటు ' సినిమాకి - మేటి నటులకన్నా మిన్నాగా నటించిన ఎద్దులు - అని స్లోగన్ పేల్చింది ఆయనే . అప్పటి నటులకు కోపంకాచ్చి ఫిలిం ఫెస్టివల్ కు (శాన్ సెబాస్టియన్) వెళ్ళమని అన్నారు . ఎద్దులనే పంపందని అన్నారు .
  • సినిమాల మీద నరసయ్య గాని కామెంట్స్ పకోదిల్లా కరకర లాడుతూ .. ఘుమ ఘుమ లాడుతూ ఉండేవిఅన్న్నపుర్నా మధుసూదనరావు గార్కి ఆయన కామెంట్స్ ఎంత ఇష్టమో అంట భయం కూడా . ఒకసారివెలుగునీడలు" వెండితెర నవల చదివి - "ఇడ్లీ కన్నా పచ్చడి బాగుంది"అనేసారు . ఆసలు సినిమా కన్నా కొసరుగావచ్చిన వెండితెర నకాలే బాగుందని అని అర్దము .
ప్రొఫైల్ :
  • పేరు : కాట్రగడ్డ నరసయ్య ,
  • భార్య పేరు : విజయలక్ష్మి ,
  • మామగారు : యలమంచిలి వెంకటప్పయ్య గారు ,
  • నివాసము : విజయవాడ ,
ఫిల్మోగ్రఫీ :
  • బెజవాడలో గొప్ప నర్సరీ పెట్టేరు ,
  • పెద్ద కళ్యాణ మండపం కట్టేరు .
====================================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala