అర్జునరావు అయినంపూడి , ArjunaRao Ayinampudi

పరిచయమ :
  • ప్రముఖ సినీ పాత్రికేయుడు , నిర్మాత , పంపిణీ దారుడు ... ఐనంపూడి అర్జునరావు తన ౫౨ యేట చెన్నై లోఉదరకోశ కాన్సర్ తో మరణించారు .
ప్రొఫైల్ :
  • పేరు : ఐనంపూడి అర్జునరావు ,
  • నివాసము : చెన్నై ,
  • కుటుంబము : భార్య , ఒక కుమార్తె .
కెరీర్ :
  • సినిమా పత్రికలో స్టిల్ ఫోటోగ్రాఫర్ గా తన కెరీర్ను ప్రారంభించి ఒక వైపు ఫోటోగ్రాఫర్ మరోవైపు రిపోర్టర్ గా విధులనుచేసేవారు . వివిధ సినీ వార పత్రికలలో కీలక పాత్ర పోషించేవారు . చివరిగా "శివరంజని " సినీ వార పత్రికలో ఆడిటర్ గాపనిచేశారు . తెలుగు కన్నడ ,తమిళ భాషల పై పట్టుండడం తో ఆయనకు అన్నిభాషల్లోని నటీనటులతోసత్సంభందాలు ఉండేవి . కమహాసన్ నటించిన పాలు చిత్రాలను తెలుగులోకి అనువదించారు .
ఫిల్మోగ్రఫీ :
  • తెలియలేదు
============================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala