సురేందర్ రెడ్డి టి(చాయా గ్రహకుడు) , Surender Reddy (cinematographar)


  •  





పరిచయం :
  • కెమెరా తో ప్రయోగాలు చేయడానికి సురేందర్ రెడ్డి ఎప్పుడు ముందుంటారు . తెలుగులో తన ఫోటోగ్రఫీ మొదలు పెట్టి ... హిందీ సినిమాలు చేయడం ప్రారంభించారు . కెమెరా మాన్ యన్.డి .లాల్ దగ్గర సుమారు ౪౦ సినిమాలు దాకాసహాయకుడు గా పనిచేసారు . వి.యస్.ఆర్ .స్వామి శైలి , యస్.గోపాల్ రెడ్డి లోని కష్టపడే తత్వము లను బాగాఇష్టపడతారు .
ప్రొఫైల్ :
  • పేరు : T.సురేందర్ రెడ్డి
  • వ్రుత్తి : సినిమా ఛాయాగ్రాహకుడు ,
  • తొలి సినిమా : మారగాదర్శి ,
ఫిల్మోగ్రఫీ : తెలుగు :
  • ప్రవరాఖ్యుడు ,
  • మార్గదర్శి ,
  • జంతర్ మంతర్ - మంచి పేరు తెచ్చినది .
  • ఆ నలుగురు ,
  • పెళ్ళయిన కొత్తలో ,
  • టాస్ _ వైపర్ కెమెరాను ఉపయోగించి డిజిటల్ లో తీసారు ,
  • మ్యావ్ - ఒకే లెన్స్ తో చిత్రించారు .
హిందీ :
  • డాడీ ,
  • రుద్రాక్ష ,


  • source _ ఈనాడు దినపత్రిట్



  • ===============================

Visit my website : dr.seshagirirao

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala