సుబ్బరామిరెడ్డి , Subbarami reddy T(cinema producer)

పరిచయం :
  • సినీ నిర్మాత , పారిశ్రామిక వేత్త , రాజకీయ నాయకుడు అయిన సుబ్బరామిరెడ్డి ... బహుముఖ ప్రజ్ఞాశాలి , మహేశ్వరీపరమేశ్వరి థియేటర్ అధినేత .
ప్రొఫైల్ :
  • పేరు : సుబ్బరామిరెడ్డి ,
  • పుట్టిన తేది : 17 సెప్టెంబర్ 1943 ,
  • పుట్టిన ఊరు : నెల్లూరు .
  • నాన్న : టి.బాబు రెడ్డి ,
  • అమ్మ : రుక్మిణమ్మ
  • చదువు : బి.కాం ,
  • నివాసము : హైదరాబాద్
రాజకీయ జీవితం :
  • సినీ నిర్మాతగా ఉంటూ ... విశాఖపట్నం మీద మక్కువతో అక్కడ కొన్ని సేవాకార్యక్రమాలు చేసి .. ఈస్వరుదంటే చాలఇష్టం అయినందున ఈశ్వర శ్లోకాలు ధారలం గా చదివి ప్రజా మన్నలను పొందేరు . విశాఖ నుండి ౧౯౬౬ , ౧౯౯౮ లోయం.పి.గా ఎన్నికయ్యారు . కేంద్ర ఘనుల శాకా మంత్రి గా పనిచేసారు .
ఫిల్మోగ్రఫీ : నిర్మాతగా
  • శ్రీదేవి -- చాందిని హిందీ సినిమా డబ్బ చేసారు ,
  • స్టేట్ రౌడీ (చరన్జీవి),
  • భగవత్ గీత ,
  • స్వామి వివేకానంద్ ,
Awards
  • Life Time Achievement Award in U.S.A. by American Telugu Association in 2002 for his special interest in the upliftment of socially backward and the downtrodden. organized hundreds of music and dance concerts; active participation in social, political, spiritual, cultural and philanthropic activities all over India; extensive social and philanthropic works; built community halls, hospitals, colleges, auditoria, etc.
  • Kala Samrat by Maharashtra Government, 1988,
  • Kala Ratna by Lt. Governor, Delhi, 1989,
  • Kala Ratna by Telugu Academy, 1993,
  • Doctorate by Mangalore University in recognition of social work.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala