షీనా శహబ్ది (నటి), Sheena Shahbdi (actress)


 
  •  
పరిచయం :
  • నటి సాధన సింగ్ కూతురు . ఇప్పటికే రెండు బాలీవుడ్ సినిమాల్లో నటించారు . మంచు మనోజ్ హీరో గా 'బిందాస్'సినిమాలో నటించి తెలుగు తెరంగేట్రం చేసారు .
ప్రొఫైల్ :
  • పేరు : షీనా శహబ్ది-Sheena Shahabadi ,
  • షార్ట్ నేమ్ : షీనా ,
  • పుట్టిన తేదీ : 10 April 1986 ,
  • పుట్టిన స్థలము : ముంబై ,
  • తల్లి : సాధన సింగ్ (నటి),
  • తండ్రి : -రాజ్ కుమారు శహాబ్ది - సిని నిర్మాత
  • తోబుట్టువులు : ఒక సోదరుడు ,
  • చదువు : ఇంటర్మీడియట్ ,
  • పెళ్ళి : రహస్యం గా తల్లి దండ్రులకు తెలియకుండా " వైభవ్ గోర్ " అనే టి.వి యాక్టర్ ని పెళ్ళిచేసుకొని కొద్దిపాటి కాలము తరువాత సెపరేట్ అయిపోయారు .
ఫిల్మోగ్రఫీ :

 తెలుగు :
  • బిందాస్-2010,
  • నందీశ్వరుడు -2012,
  •  యాక్షన్‌ 3D-2013,
  • నువ్వే నా బంగారం -2013,
హిందీ :
  • ఫాస్ట్ ఫార్వర్డ్ - 2009 ,
  • తేరీ సాంగ్ -2009 ,
  • ======================
visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala