Thursday, September 10, 2009

రూబీ పరికార్ , Ruby Parihar

పరిచయం :
 • శర్వానంద్‌ హీరోగా 'ప్రస్థానం' అనే కొత్త చిత్రం బుధవారం ప్రారంభమైంది. హైదరాబాద్‌ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైన ఈ చిత్రంలో సాయికుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. వెన్నెల దర్శకుడు దేవకట్టా ఈ చిత్రానికి దర్శకుడు. రవి వల్లభనేని నిర్మాత.ఇందులో శర్వానంద్ కు జోడీగా ఢీల్లీ భామ రూబీ పరిహార్ కథానాయికగా నటిస్తోంది. ఈమె మొదట ఒక మోడల్ .
ప్రొఫైల్ :
 • పేరు : రూబీ పరికార్ ,
 • ముద్దు పేరు : రూబీ ,
 • ఊరు : ఢిల్లీ ,
 • వ్రుత్తి : మోడల్ .
 • ఎత్తు : 5' 6'' ,
 • కళ్లు : బ్లాక్ (నలుపు),
 • హెయిర్ : బ్రౌన్
 • వర్క్ అనుభవం : మోడల్ / సౌత్ ఇండియా నటి .. debut -తెలుగు ఫిలిం ప్రస్థానం .
 • సినీ రంగ ప్రవేశం : ప్రస్థానం తెలుగు ఫిలిం - శర్వానంద్ హీరో గా .
ఫిల్మోగ్రఫీ :
 • ప్రస్థానం -- తెలుగు debut ఫిలిం ,
source : internet

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog