రాజశ్రీ సుధాకర్ , Rajashri Sudhakar
పరిచయం :
- డబ్బింగ్ రైటర్ , లిరిసిస్ట్ , డైలాగ్ రైటర్ , మ్యూజిక్ డైరెక్టర్ , సినీ డైరెక్టర్ , కవి అయిన లేట్ శ్రీ రాజశ్రీ గారి రెన్దెవ కుమారుడు ఈ సుధాకర్ గారు . రాజశ్రీ గారి సంతానము ... నలుగురు కొడుకులు , ఒక కూతురు లో ఈయన ఒక్కరేసినీ పరిశ్రమ లోకి వచ్చారు .
- చిన్న తనము నుండి సినిమాలంటే ఇస్తమైనందున పాపం నటుదవడానికి వీలుపడలేదేమో .. సత్యం గారి దగ్గర గిటారిస్ట్ గా చేరి 'తలంబ్రాలు 'సినిమా చేసారు . గిటారిస్ట్ గా కొనసాగుతూ తండ్రి మరణము తరువాత లిరిసిస్ట్ గా , మ్యూజిక్ కంపోజర్ గా " సీరియల్స్ -శ్రీ కృష్ణ , రామాయణ , లకు పనిచేసారు . అనంతరం " deep blue sea "తెలుగు లో 'మృత్యు సాగరం' గా డబ్బ్ సినిమాకి రైటర్ గా పనిచేసారు . ఆ పిదప కొలంబియా పిక్చర్స్ కి సుమారు200 సినిమాల్లో రైటర్ గా తన అమూల్యమైన ప్రతిభను చూపించారు .
- పేరు : రాజశ్రీ సుధాకర్ ,
- ఊరు : చెన్నై ,
- తండ్రి : కవి రాజశ్రీ గారు
- తోబుట్టువులు : అన్న దమ్ములు ముగ్గురు , చెల్లి ఒకతె ,
- తలబ్రాలు -గిటారిస్ట్ గా ,
- శ్రీ కృష్ణ , రామాయణ సీరియల్స్ - రైటర్ గా ,
- మృత్యు సాగరం - రైటర్ గా ,
- క్రానికల్ అఫ్ నార్నియా -రైటర్ గా ,
- స్పైడర్ మాన్ - రైటర్ గా ,
- జోధ అక్బర్ -
- క్ర్రిష్ ,
- రేస్ ,
- ధూం -2 ,
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog