Monday, September 14, 2009

రాహుల్ దేవ్ , Rahul Dev

పరిచయం :
 • రాహుల్ దేవ్ బాలీవుడ్ నటుడు ... మోడల్ గా అవతరించి , విలన్ గా సినీ పరిశ్రమలో అడుగు పెట్టేరు .. యన బారీశరీరము , భయంకర చూపులు ... ప్రతినాయకుడి వేషాలకు శతశాతము తగినవాడు గా ఉంటారు .తెలుగు తో పాటు మిగతా దక్షిణ భారత భాషా చిత్రాలలో నటించారు .
ప్రొఫైల్ :
 • పేరు : రాహుల్ దేవ్ ,
 • పుట్టిన ఊరు : ఢిల్లీ .
 • పుట్టిన తేది : 27 సెప్టెంబర్ ,
 • ఎత్తు : 6' 0'' (ఆరడుగులు ),
 • తండ్రి : ఢిల్లీ పోలీస్ కమిసనర్ గా పనిచేసారు ,
 • సోదరుడు : ముఖుల్ దేవ్ - నటుడు .
 • భార్య : రీనా దేవ్ -పెళ్ళయిన ౧౧ సం.లు తరువాత , 16 మే 2009 కాన్సర్ తో చనిపోయారు .
 • పిల్లలు : 10 సం. కొడుకు - సిద్ధార్థ్ .
ఫిల్మోగ్రఫీ :
 • తెలుగు
 • రైన్బో (2009)
 • తులసి (2007)
 • ఒక్కడున్నాడు (2007)
 • చిన్నోడు (2006)
 • సీత రాముడు (2006)
 • పౌర్ణమి (2006)
 • అతడు (2005)
 • నరసింహుడు (2005)
 • ఆంధ్రావాలా (2004)
source : చిత్రజ్యోతి

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog