Saturday, September 12, 2009

నీలిమ (నటి), Neelima (actress)

పరిచయం :
  • నీలిమ తమిళ నటి . రమ్యకృష్ణ సహాయ , ప్రోద్బలము తో పోటో సేస్సన్ కి వెళ్లి మొదట రెండు సినిమాలు తమిళం లో చేసారు . మొదటి సినిమా 'ధనుష్ 'తమిళ నటుడి తో ' చేసారు . తెలుగు లో --జగపతిబాబు, నీలిమ నాయకానాయికలుగా లాఫింగ్‌ లార్డ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అరుణ్‌ ప్రసాద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "మా నాన్న చిరంజీవి" (అంటే పేద్ద హీరో). జగపతిబాబు మాట్లాడుతూ ఓ పిల్లాడికీ నాకు వుండే అనుబంధం ఈ చిత్రంలో ప్రధానాంశం. మాస్టర్‌ అతులిత్‌ ఆ పిల్లాడి పాత్ర చాలా చక్కగా పోషించాడు. కథానాయిక నీలిమ అద్భుతంగా నటించిందని ఆయన అన్నారు.ఇదే నా తొలి చిత్రం. జగపతిబాబుతో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది అని నటి నీలిమ తెలిపింది.
ప్రొఫైల్ :
  • పేరు : నీలిమ ,
  • ఊరు :
  • పుట్టిన తేది :
ఫిల్మోగ్రఫీ :
  • మా నాన్న చిరంజీవి (2009)తెలుగు ,
  • 2009 - అధినేత ( తెలుగు )
  • 2009 - నూత్రుక్కు నూరు ( తమిళ్ )
  • 2007 - మొజ్హి ( తమిళ్ )
source : internet

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog