దానయ్య డి వి వి , Danayya D D V


పరిచయం :
  • దానయ్య తెలుగు సినిమా నిర్మాత . తొలిసారిగా కాశి విశ్వనాద్ కి సహాయం చేసు నిమిత్తము ఒక ప్రోజెక్ట్ లో పనిచేయడము జరిగినది. చదుతున్న రోజులనుండే సినిమాల పై మోజుతో కుటుంబసభ్యులకు ఇస్టములేకున్నా పెళ్ళి అయిన తరువాత 23 ఏళ్ళ వయసులో  మద్రాస్ వెళ్ళి కొంతమంది రికమండేషన్‌ తో జంధ్యాల క్యాంప్ లో స్థానము సంపాదించారు ..
ప్రొఫైల్ :
  • పేరు : డి.వి.వి.దానయ్య .
  • ఊరు : పాలపుడి - కొవ్వూరు దగ్గర ( వెస్ట్ గోదావరి జిల్లా ),
  • చదువు : 10+2 , 
కెరీర్ :
  • చిన్నప్పుడు నుండి సినిమాలంటే అభిరుచి కొద్ది ... కొవ్వూరు కి దాగారి లో ఉన్నాందున సినిమా శూటింగ్స్ జరిగింది ... అప్పటినుండే సినిమా ఇందుస్త్రి లో ప్రవేశించాలని కోరిక ఉన్నా కుటుంబ సభ్యులు వ్యతిరేకించడం తో పెళ్ళయినతరువాత ... ఆ ఇంట్రెస్ట్ కొద్దీ మద్రాస్ రావడం ... సుబ్బారావు గారు సహాయము తో జంధ్యాల దగ్గర చేరడం ... ప్రొడక్షన్ డిపార్టుమెంటు లో పనిచేయడం జరిగినవి .. అప్పటికి తన వయసు 23 సం.లు ..కొత్తగా పెళ్లి అయినది . సినిమాలు తీసి బాగా డబ్బులు గడించుదామనే ఆశయం తో E.v.v.సత్యనారాయణ సినీ దర్సకుడయిన తరువాత కొంతమంది Partners గా (భగవాన్ , ఆచంట గోపినద్) చేరి "జంబలకిడిపంబ(1992) నిర్మించడం జరిగినది .
ఫిల్మోగ్రఫీ : నిర్మాత గా కొన్ని సినిమాలు >
  • జంబలకడిపంబ --1992,
  • మావిడాకులు --1998 ,
  • సముద్రం --1999 ,
  • మనసున్న మారాజు ,
  • సీమ సింహం -- 2002 ,
  • దేశముదురు --2007 ,
  • దుబాయ్ శీను -- 2007 ,
  • కృష్ణ --2008 ,
  • నేనింతే --2008 ,
  • ఓయ్ -- 2009
 source :Sitara cinema magazine.
  • ==============
visit my website : Dr.Seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala