Tuesday, September 22, 2009

చిన్మయి ,Chinmayi (singer)

పరిచయం :
 • చిన్మయి మంచి తమిళ గాయని ... తెలుగు , మలయాళం లో కుడా చాల పాటలు పాడినారు . ఈమె అనువాదకురాలు , టీవీ యాంకర్ , మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ .ఈమె ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ, జర్మన్ , ఫ్రెంచ్ భాషలలో మాట్లాడగలరు . and have a working knowledge in Spanish, Malayalam, Punjabi.
ప్రొఫైల్ : 


 • పేరు : చిన్మయి ,కె. శ్రీపాద, 
 • పుట్టిన తేది : ౧౦ సెప్టెంబర్ ౧౯౮౪ , 
 • ఊరు : చెన్నై , 
 • మొదటి పాట : ఎ.ఆర్ .రెహ్మాన్ సంగీత దర్సకత్వం లో తమిళ సినిమా 'కన్నతిల్ ముతమిత్తల్ '. 
 • తల్లి : టి.పస్మసాని - singer , 


 ఫిల్మోగ్రఫీ : చిన్మయి తెలుగు
 • ఏ దేవి వారము నీవో - అమృత (2002)
 • కిన్గిని మింగిని- అల్లరి (2002)
 • మేఘం కరిగెను - నాగ (2003)
 • ప్లీజ్ సర్, అయ్యప్ప సామి - బాయ్స్ (2003)
 • కలుసుకుందామా; ఒక స్నేహితుడుంటే - నీ మనసు నాకు తెలుసు(2003)
 • సత్తా (2003)
 • ఒక ఊరిలో - శివశంకర్

తమిళ్
 • ఒరు దేఇవం తన్ద పూవే - కన్నతిల్ ముతమిత్తల్, (2002)
 • ఒరు తడవి సోల్వాయ - వసీగర, (2002)
 • కిరుక్క కిరుక్క - వ్హిస్త్లె, (2002)
 • ఉయిర్ పిరిందాలుం - సేన, (2002)
 • ఇదయమే, నమ్మ ఊరు, (2002)
 • పూన్తేన - ఈర నిలం, (2002)
 • మైనవే మైనవే - తితికుదే, (2003)
 • పూ పూ పూన్గురువి - తతితావుదు మనసు, (2003)
 • ఎన్న ఇదు - నల దమయంతి, (2003)
 • ప్లీజ్ సర్ - బాయ్స్, (2003)
 • కన్నా - అన్బే ఉం వాసం, (2003)
 • పిరివేల్లం పిరివల్ల - సూరి, (2003)
 • పూవే ముదల్ పూవే - కాదల్ కిరుక్కన్, (2003)
 • సందిప్పోమ; ఒరు నంబన్ ఇరున్దాల్ - ఎనక్కు 20 ఉనక్కు 18, (2003)
 • ఇమేజ్ - ఇమేజ్, (2003)
 • ఆరుముగాసమి - ఆరుముగాసామి,(2003)
 • ఎం ఉయిర్ తోజ్హియే - కంగాలాల్ కైదు సి, (2003)
 • పుదు కాదల్ కాల్మిదు - పుదుక్కోత్తియిలేరెందు సరవనన్, (2004)
 • ఎన్ని తీన్దివిట్టై - కుతు, (2004)
 • బాడ్ బోయ - జోరు, (2004)
 • నీ దానే ఎం మేలే - జననం, (2004)
 • తుల్లువతో ఇలామై; హోలీ హోలీ; - సెమ్మ రాగాలై (2004)
 • ఎప్పడి సోల్వతు- ఒరు మురి సోల్లివిడు (2004)
 • ఈఫ్ యు వన్న కం అలోంగ్ - న్యూ, (2004)
 • ఓ మిననలె - నీ మట్టం, (2004)
 • సేన్తాజ్హంపూవే - సేన్తాజ్హంపూవే (2004)
 • ఒప్పనకార వీదియిలే - గిరి (2004)
 • తన్నీరిల్ మీన ఓనరు - కాదల్ సరిగమ (2004)
 • ఏంగు పిరంద్దు - విశ్వా తులసి (2004)
 • కాధలిక్కుం ఆసైయిల్లై - చెల్లమే (2004)
 • చిన్న చిన్న - కన్నది పూకల్ (2005)
 • ముగమ ముగమ - కాదల్ ఫం (2005)
 • నూతన - కరక కసదర (2005)
 • సొల్ల ముదియాల - కిచ్చ వయసు 16 (2005)
 • సిల సిల - అరిందుం అరియామలుం (2005)
మలయాళం
 • కుక్కూ కుక్కూ - వాల్కన్నాది (2003)
 • ఎన్న త్వం సిధనై - తిలకం (2003)
 • ప్రావుకల్ - ఆకలే (2004)
 • సీరియల్స్
 • సార్థకం (మలయాళం)
 • అన్బుల్ల స్నేహితియే (తమిళ్)
 • మరక్క ముదియుమ (తమిళ్)
 • గంగ గాయత్రి (తమిళ్)
 • వరం (తమిళ్)
 • శారద (తమిళ్)
 • అప్ప (తమిళ్)
 • కనవుగల్ (తమిళ్)
 • నాన్న (తెలుగు)
 • ప్రతిఘటన (తెలుగు)
 • నాటకం (తెలుగు)
 • పాధైగల్ (తమిళ్)
 • అల్బుంస్
 • స్వంధం (మలయాళం, మద్ M జయచంద్రన్)
 • ఓల్డ్ is గోల్డ్ (ఱెమిక్ష్ - హిందీ, మద్ ఆగోష్)
 • ఇనిఎంనుం (మలయాళం, మద్ M జయచంద్రన్)
A few Hindu and Christian Devotional Albums for various Music Directors in India and abroad. source : http://www.chinmayionline.com/index.html

 • ============================

Visit my website : dr.seshagirirao.com

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog