చక్రి తోలేటి ,Chakri Toleti

పరిచయం :
  • చక్రి తోలేటి తమిళ నటుడు ... కమల్ హాసన్ "సాగర సంగమం" సినిమాలో ఫోటోగ్రాఫర్ బాయ్ గా నటించారు.. దరసకుడు గా "ఈనాడు(రీమేక్ అఫ్ 'A Wednesday)" సినిమా తో తెలుగు తెరకు పరిచయమయ్యారు . తమిళం , కన్నడం లో కమల్ తో కొన్ని సినిమాలు దర్సకత్వం చేసారు . బాల నటుడిగా సుమారు 15 సినిమాలు చేసారు . బాల నటుడి గా చివరి సినిమా తమిళ్ " పైలా పచిస్"
ప్రొఫైల్ :
  • పేరు : చక్రి తోలేటి ,
  • చదువు : బ్యాచులర్ in ఫిలిం మేకింగ్ ,
  • తండ్రి : తంబు ,
  • పిల్లలు : ఇద్దరు .
ఫిల్మోగ్రఫీ : నటుడిగా >
  • సాగర సంగమం ,
  • మయూరి ,
  • దసావతారము ,
దర్శకుడు గా :
  • ఈనాడు (కమల్ హాసన్)

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala