చక్రి తోలేటి ,Chakri Toleti
పరిచయం :
- చక్రి తోలేటి తమిళ నటుడు ... కమల్ హాసన్ "సాగర సంగమం" సినిమాలో ఫోటోగ్రాఫర్ బాయ్ గా నటించారు.. దరసకుడు గా "ఈనాడు(రీమేక్ అఫ్ 'A Wednesday)" సినిమా తో తెలుగు తెరకు పరిచయమయ్యారు . తమిళం , కన్నడం లో కమల్ తో కొన్ని సినిమాలు దర్సకత్వం చేసారు . బాల నటుడిగా సుమారు 15 సినిమాలు చేసారు . బాల నటుడి గా చివరి సినిమా తమిళ్ " పైలా పచిస్"
- పేరు : చక్రి తోలేటి ,
- చదువు : బ్యాచులర్ in ఫిలిం మేకింగ్ ,
- తండ్రి : తంబు ,
- పిల్లలు : ఇద్దరు .
- సాగర సంగమం ,
- మయూరి ,
- దసావతారము ,
- ఈనాడు (కమల్ హాసన్)
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog