బియాంకా దేశాయ్ (కన్నడ),Biyanka Desai (kannada)

పరిచయం :
  • ముంబై లో మోడల్ గా చేసిన బియాంకా దేశాయ్ ... కన్నడ నటి . కన్నడలో కొన్ని మంచి సినిమాలు చేసారు . తెలుగుతమిళ , కన్నడ భాష సినిమాల్లో నటిస్తున్నారు . "కాఫీ బార్ " సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయ మయ్యారు .
ప్రొఫైల్ :
  • పేరు : బియాంకా దేశాయ్ ,
  • నివాసము : ముంబై ,
  • తల్లి దండ్రుల నివాసము : సిడ్నీ ,
ఫిల్మోగ్రఫీ :
  • 2009 - ఉద్యాన్ ఏక్ష్ప్రెస్స్ ( కన్నడ )
  • 2009 - నిమిదంగల్ ( తమిళ్ )
  • 2009 - చేల్లిదరు సంపిగేయ ( కన్నడ )
  • 2009 - కాఫీ షాప్ ( కన్నడ )
  • 2009 - కోఫ్ఫీ బార్ ( తెలుగు - Directed and produced by Gitakrishna )
  • 2009 - గుల్మ ( కన్నడ )
  • 2008 - రోకీ ( కన్నడ )
source : internet

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala