భారతీబాబు , Bharathi Babu










పరిచయం :
  • హిందీ, కన్నడ, తమిళ, మళయాళ భాషల నుంచి తెలుగులోకి డబ్బింగ్‌ అయిన 108 చిత్రాలకు రచయితగా పనిచేసి, "సాహిత్య భారతి' బిరుదు అందుకున్న రచయిత భారతీబాబు . తమిళం బాగా తెలుసు. కన్నడం, మళయాళం, హిందీ భాషలు కూడా వచ్చు
ప్రొఫైల్ :
  • పేరు : భారతీ బాబు ,
కెరీర్ :
  • ప్రముఖ నిర్మాతలు అంగర సత్యం, అంగర లక్ష్మణరావులు ఇతనికి పెదనాన్నలు అవుతారు. మరో ప్రముఖ నిర్మాత మిద్దె రామారావు మావయ్య అవుతారు. వారి ద్వారానే సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు . ప్రొడక్షన్‌ మేనేజర్‌ వెంకటేశ్వరరావు ద్వారా ప్రొడక్షన్‌ విభాగంలో పనిచేసారు . నేటి డైరెక్టర్‌ కాశీ విశ్వనాథ్‌ అప్పుడు శరత్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసేవారు. ఆయన ద్వారా పాటలు ఎలా రాయాలో నేర్చుకున్నాru. ప్రముఖ రచయిత సత్యానంద్‌ గారి ఏకలవ్య శిష్యుడు . సినిమాకు మాటలు ఎలా రాయాలో ఆయన్ని చూసి నేర్చుకున్నారు . కావాల్సిన వాళ్ళ దగ్గరే కష్టాలు ఎదుర్కొని రచయితగా నిలబడ్డారు . ఆ కష్టాలే ఈయన్ని ఈ రోజున రచయితగా నిలబెట్టాయి.
ఫిల్మోగ్రఫీ : కొన్ని డబ్బింగు సినిమాలు :
  • పోలిష్ వేట -- తమిళంలో కమల్ హాసన్ "ఇంద్రజిత్ "
  • బిర్లా -- రాజినికంత " అన్నా మలై "
  • కాలేజి గెట్ ,
  • బంగారు పాప ,
  • ఆమె కాపురం ,
  • రక్త కన్నీరు ,
  • తీనే తీగలు _ హిందీ ఫిలిం "బచ్ కె రహేనారే బాబా" ను.
  • గ్యారంటీ మొగుడు -- కన్నడ " ఐశ్వర్య " ఫిలిం ను
  • స్కెచ్ పేరుతొ .. కన్నడ ఫిలిం " ఆడినగలు " ను
  • కన్యాకుమారి ... హిందీ ఫిలిం " చాహత్ " ను
  • మర్రి చెట్టు .. హిందీ ఫిలిం "వాస్తు శాస్త్ర "
కొన్ని డబ్బింగ్ పాటలు :
  • ఒంటరిగున్నది కోడి - రౌడి జమిందార్ (తెలుగు)
  • విధియే అయినా - రౌడి జమిందార్
  • నీ మట్టుకల్లల్లోన - కొండవీటి సింహం (తెలుగు)
  • కత్తిలాంటి వయసు - పొగరు (తెలుగు)
  • ఒప్పుకోరా ------ పొగరు
  • పుల్లని పుల్లట్టు - బొబ్బి (ట్ల్గ్) (తెలుగు)
  • నేనేరా రౌడీ - వీధి రౌడీ (తెలుగు)
  • రావే రావే రంభ - వీధి రౌడీ (తెలుగు)
  • శంభో - వీధి రౌడీ (తెలుగు)
  • కూల్ డ్రింక్స్ - వీధి రౌడీ (తెలుగు)
  • భారత మాత - వీధి రౌడీ (తెలుగు)
  • ఎంత గోప్పదమ్మ - స్టుపిడ్
  • లవ్ ఇస్ - స్టుపిడ్
  • రాజ్ Kumar - స్టుపిడ్
  • ప్రియతమ - స్టుపిడ్
  • ముట్టుకుంటే - స్టుపిడ్
  • బేబీ బేబీ - స్టుపిడ్
  • కర్మ వీరునికి - శ్లోకం
  • సప్త స్వార్ధ - శ్లోకం
  • సాగించు సాగించు -శ్లోకం
  • యముని మహిషపు - శ్లోకం
  • నేతురు ఉన్నది - శ్లోకం (తెలుగు)
  • చీర చూస్తే - శ్లోకం
  • ర ర నమిత - వ్యాపారి
  • ఆసపదిన దేద్య్న - వ్యాపారి
  • చాటుమాటుగా - వ్యాపారి
  • అందాల పలపిత్తారో - అప్పారావు డ్రైవింగ్ స్కూల్ ఆడవాలు మాత్రమే
  • అందాల పల పిట్టరో -అప్పరో డ్రైవింగ్ స్కూల్
  • దోమ దోమ - వ్యాపారి
  • వ్యాపారి - వ్యాపారి

  • source :swathi weekly telugu magazine.12-09-2009,
  • ================================
  • Visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala