విశ్వనాధ్ కాశి ,Viswanath Kasi

పరిచయం :
  • సినిమాల పై ఆసక్తి కొద్ది చదువు పూర్తి అయిన తరువాత ... ఇంట్లో ఇష్టము లేకపోయినా తండ్రి ప్రోస్తాహము తోచెన్నై వెళ్లి ... సహాయ దర్శకుడు గాను , సహా దర్శకుడు గాను కొన్నాళ్ళు పనిచేసి director అయ్యారు ... కేరక్టర్ నటుడయ్యాడు .
ప్రొఫైల్ :
  • నేమ్ : విశ్వనాధ్ కాశి ,
  • ఊరు : ప్రుశోత్తపట్నం ,రాజమండ్రి దగ్గర ,
  • తండ్రి : వ్యవసాయదారుడు , నాటకాలు , పాటలు , బజనాలు అంటే ఇష్టము ,
  • చదువు : గ్రాడ్యుయేషన్ ,
ఫిల్మోగ్రఫీ : సహ దర్సకుడుగా (as Co-director):
  • ప్రేమించుకుందాం రా ,
  • గణేష్ ,
  • కలిసుందాం రా ,
దర్శకుడు గా (as director ):
  • నువ్వులేక నేను లేను ,
  • తొలిచూపులోనే ,
నటుడి గా (as Actor) :
  • నచ్చవులే - తానిష్ తండ్రి గా
source : internet

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala