జయ బి. , Jaya B














పరిచయం :
  • తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నా మహిళా సినీ దర్శకుల్లో జయ ఒకరు . జరనలిస్ట్ గా కెరీర్ ను  ప్రారంభించి సూపర్ హిట్  ఫిలిం వీక్లీ నెలకొల్పి విజయం సాధించి , తరువాత సినిమా డైరెక్షన్ లోకి దిగారు ..'చంటిగాడు ' సినిమా తో మంచి గుర్తింపు వచ్చినది .
ప్రొఫైల్ :
  • పేరు : జయ ,బి.ఎ.
  • పుట్టిన తేది : 11 జనవరి ,
  • పుట్టిన ఊరు : రావులపాలెం - తూర్పు గోదావరి జిల్లా ,
  • భర్త : బి.ఎ.రాజు ,
  • చదువు : ఎం .ఎ. , జర్నలిజం లో డిప్లమో ,
ఫిల్మోగ్రఫీ : దర్శకురాలి గా
  • పెమికులు-2005,
  • చంటిగాడు --2003 ,
  • ప్రేమలో పావని కళ్యాణ్ - 2002,
  • గుండమ్మగారి మనవడు ,
  • సవాల్ ,

  • ==========================
-Dr.Seshagirirao MBBS --Srikakulam

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala