Sunday, August 2, 2009

నరసింగరావు బొంగు , Narasingarao Bongu

పరిచయం :
 • బొంగు నరసింగరావు .. తెలుగు సినీ డైరెక్టర్ ,రైటర్ ,పైంటర్ ,ఫోటోగ్రాఫర్ , ముజిసియన్ మరియు నటుడు .
ప్రొఫైల్ :
 • పేరు : నరసింగరావు , బొంగు ,
 • ఊరు : ప్రజ్ఞాపూర్ , మెదక్ జిల్లా ,
 • పుట్టిన సం : 1946 ,
 • చదువు : ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ ,(హైదరాబాద్),
 • కులము : వెలమదొర ,
 • హబిస్ : నక్శలైట్ కల్చరల్ ఫ్రంట్ ప్రోగ్రామ్స్ లో పాలుపంచుకోవడం ,
ఫిల్మోగ్రఫీ : మూవీస్ as Actor
 • రంగుల కల 1983 - Ravi
మూవీస్ as ప్రొడ్యూసర్-
 • మా భూమి 1979
మూవీస్ as డైరెక్టర్
 • హరివిల్లు 2003
 • మట్టి మనుషులు 1990
 • మా ఊరు 1987
 • సిటీ, ది 1985
 • కార్నివాల్, ది 1984
 • రంగుల కల 1983
మూవీస్ as మ్యూజిక్ డైరెక్టర్
 • హరివిల్లు 2003
 • మా భూమి 1979
మూవీస్ as రైటర్
 • హరివిల్లు 2003
 • మా భూమి 1979
మూలము : ఇంటర్నెట్

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog