అషీక , Ashika

పరిచయం :
  • అషీక ప్రవాస భారతీయురాలు . తను "కిక్" లో సెకెండ్ హీరోయిన్ గా వేసారు .ఇంటర్నేషనల్ టెలికాం కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ యాడ్ గా ఉన్నారు
ప్రొఫైల్ :
  • పేరు : అషీక
  • చదువు : న్యూయార్క్ లో యం.బి. - చదివేరు .
కెరీర్ :
  • నటన లో ఇంట్రెస్ట్ కొద్ది చదువు అయ్యిన తరువాత యాక్టింగ్ స్కూల్ లో చేరి కొన్ని నటన మెళకువలు నేర్చుకున్నారు . కొన్ని స్టేజ్ షో లలో పాల్గొన్నారు . ఒక ఇంటర్నసనల్ చానెల్ కి యాంకరింగ్ చేసారు . ముంబై చేరి కొన్ని వ్యాపారప్రకటనలు చేసారు .
ఫిల్మోగ్రఫీ : కిక్ ,

Comments

  1. "భారీ అందాలతో" అంటే ఏమిటీ?

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala