Sunday, August 23, 2009

అక్ష (నటి), Aksha(actress)

పరిచయం :
  • అక్ష టాలీవుడ్ నటి, యువత చిత్రంతో పరిచయమై రైడ్ సినిమాతో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్న హీరోయిన్ అక్ష . ముందు మోడల్ గా చేసారు .
ప్రొఫైల్ :
  • పేరు : అక్ష ,
  • పూర్తి పేరు : అక్ష పరదేశి ,
  • పుట్టిన ఊరు : ముంబై ,
  • మాతృభాష : మలయాళం ,
  • నటించింది : తెలుగు , మలయాళం , తమిళం ,
  • తొలిసినిమా : గోల్ (2007),
  • కమర్షియల్ యాడ్స్ : కోకోనట్ ప్యారాషూట్ ఆయిల్ , క్యాడ్ బరీ ,
  • గుర్తింపు తెచ్చిన సినిమాలు : యువత,రైడ్ , కందిరీగ ,
  • చదువు : డిగ్రీ ,
ఫిల్మోగ్రఫీ :
  • అది నువ్వే -- 2010.
  • రైడ్ (2009) - Pooja
  • యువత (2008) - Baby
  • దేవదాస్ (2002) - Kalika
source : internet

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog