వీరభద్రరావు సుతి , Veerabhadrarao Suthi





పరిచయం :
  • వీరభద్రరావు తెలుగు సినిమా హాస్య నటుడు . సుమారు ౮౦ చిత్రాలలో నటించారు .
ప్రొఫైల్ :
  • పేరు : వీరభద్రరావు ,మామిడిపల్లి.
  • ఇతర పేర్లు : వీర భద్రుడు ,
  • పుట్టిన తేది : 06 జూన్ 1947 ,
  • కులము : హిందూ బ్రాహ్మిన్ ,
  • పుట్టిన ఊరు : గోదావరి జిల్లా
  • చదువు : గ్రాడ్యుయేట్ ,
  • ఉద్యోగం : రేడియో ఆర్టిస్ట్ -విజయవాడ (AIR),
  • తోబుట్టులు : ఇద్దరు సిస్టర్స్ , తను ఒక్కడే కొడుకు ,
  • భార్య : సేఖరి ,
  • పిల్లలు : ఒక కొడుకు , ఒక కూతురు ,
  • మరణము : ౩౦ జూన్ 1988 (41 సం.) -మధుమేహ వ్యాధి తో గుండెపోటు వచ్చింది,
సినీరంగ ప్రవేశం :
  • చిన్నప్పుడు నుండి డ్రామాలు , నాటకాలు ,అంటే ఇష్టమున్న వీరభద్రరావు .. చదువుకునే రోజులనుండి స్టేజి నాటకాలలో నటించారు . తండ్రి ఉద్యోగ రీత్యా విజయవాడలో తన చదువు సాగింది, రేడియో ఆర్టిస్ట్ గా కొంతకాలము పనిచేసారు . ౧౯౮౧ లో " జాతర " సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం జరిగి ... "నాలుగు స్థంబాల ఆట " చిత్రం తో మంచి పేరు వచ్చింది . హాస్య నటుడు గా తన ప్రత్యేకతను చూపించేవారు .
ఫిల్మోగ్రఫీ :కొన్ని తెలుగు సినిమాలు
  • 1. చిన్ని కృష్ణుడు (1988)
  • 2. చూపులు కలసిన శుభవేళ (1988) .... పండురంగం
  • 3. పెళ్లి చేసి చూడు (1988) .... కాంతయ్య
  • 4. సాహసం చేయరా డింభకా (1988)
  • 5. వివాహ భోజనంబు (1988)
  • 6. అః నా పెళ్ళంట (1987)
  • 7. డబ్బెవరికి చెడు (1987)
  • 8. చంటబ్బాయి (1986)
  • 9. శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986) (as వీరభద్ర రావు)
  • 10. ఒక రాధా ఇద్దరు కృష్ణులు (1985)
  • 11. చట్టంతో పోరత్తం (1985) .... పబ్లిక్ ప్రాసిక్యూటర్
  • 12. మొగుడు పెళ్ళాలు (1985)
  • 13. రెండు రెళ్ళ ఆరు (1985) .... ఐరావతం
  • 14. స్వాతి ముత్యం (1985)
  • 15. మయూరి (1984) (as వీరభద్ర రావు)
  • 16. ఆనంద భైరవి (1984)
  • 17. బాబాయ్ అబ్బాయి (1984)
  • 18. శ్రీవారికి ప్రేమలేఖ (1984) .... పరంధామయ్య
  • 19. పెల్లెతూరి మొనగాడు (1983)
  • 20. పుత్తడి బొమ్మ (1983) .... మేక/మేధావి కవి
  • 21. రెండు జెల్ల సీత (1983)
  • 22. నలుగు స్తంబాలాట (1982)

  • ==============================
Visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala