సోమయాజులు చాగంటి , Somayajulu Chaganti

పరిచయం :
  • సోమయలులు చాగంటి .. ప్రముఖ తెలుగు రచయిత . తెలుగు బ్రాహ్మణుడు .
ప్రొఫైల్ :
  • పేరు : సోమయాజులు చాగంటి .
  • సొంత ఊరు : శ్రీకాకుళం ,
  • పుట్టిన తేది : 15 జనవరి 1915 ,
  • పెరిగిన ఊరు : విజయనగరం - దత్తత వలన విజయనగరం వచ్చేసారు .
  • కుటుంబము : భార్య , ఇద్దరు కొడుకులు , ఇద్దరు కుమార్తెలు .
  • మరణము : ౦౧ జనవరి ౧౯౯౪ - త్రోట్ కాన్సర్ తో మద్రాస్ లో చనిపోయారు .

Literary works

  • బొందు మల్లెలు
  • చిన్నాజీ
  • దుమ్మలగొంది
  • ఇంపు
  • కుక్కుతేశ్వరం
  • కుంకుదాకు
  • ఊహా వూర్వశి
  • పరబ్రహ్మం
  • వాయులీనం

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala