శేషేంద్ర శర్మ గుంటూరు , Sheshendra sharma gunturu

పరిచయం :
  • శేషేంద్ర శర్మ, 1975లో విడుదలైన ప్రముఖ తెలుగు సినిమా ' ముత్యాలముగ్గు ' లో నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే ప్రసిద్ధమైన పాటను సూచించారు . ఆ సినిమాలో అధిక భాగం శేషేంద్ర నివాసమైన జ్ఞానబాగ్ పాలెస్ లో చిత్రీకరించబడింది. ఇది ఈయన సినిమాలకోసం రాసిన ఒకేఒక్క పాట.
ప్రొఫైల్ :
  • పేరు : గుంటూరు శేషేంద్ర శర్మ ,
  • పుట్టిన తేది : 20- అక్టోబర్ 1927 ,
  • పుట్టిన ఊరు : నాగరాజుపాడు , నెల్లూరు జిల్లా ,
  • నివాసము : పంమంది లోని ధన్రాజ్గిరి ప్యాలెస్ ,
  • భార్య : ఇందిరా దేవి ధనరాజ్ గిర్
  • తండ్రి : సుబ్రమణ్య sharma ,
  • తల్లి : అమ్మాయమ్మ ,
  • చదువు : బి.ఎ.బి.యల్..,
  • ఉద్యోగం : పురపాలక శాఖా లో కమిషనర్ గాను , జనవాణి పత్రిక లో పాత్రికేయుడు గా ను ,
  • పిల్లలు : శేషేంద్ర మొదటి భార్యద్వారా ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
  • మరణము : 31 మే , 2007 -గుండెపోటు తో మరణించారు ,
ఫిల్మోగ్రఫీ :
  • ' ముత్యాలముగ్గు ' లో నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే ప్రసిద్ధమైన పాట రాశాడు.
రచనలు
  • 1951 - "సోహ్రాబ్ - రుస్తుమ్" అనే పారశీక రచన తెలుగు అనువాదం (ఆంగ్ల రచననుండి)
  • 1968-72 - శేష జ్యోత్స్న - కవిత, వచన రచనల సంకలనం
  • 1974 - మండే సూర్యుడు
  • 1974 - రక్త రేఖ
  • 1975 - నా దేశం - నా ప్రజలు
  • 1976 - నీరై పారిపోయింది
  • 1977 - గొరి్ల్లా
  • నరుడు - నక్షత్రాలు
  • షోడశి - రామాయణ రహస్యములు
  • స్వర్ణ హంస
  • ఆధునిక మహాభారతం
  • జనవంశం
  • కాలరేఖ (సాహిత్య అకాడమీ అవార్డు)
  • కవిసేన మేనిఫెస్టో
  • మబ్బుల్లో దర్బార్...
  • 1968 - సాహిత్య కౌముది
  • ఋతు ఘోష
అవార్డులు
  • 1993 - సుబ్రహ్మణ్య భారతి రాష్ట్రీయ సాహిత్య పురస్కారం
  • 1999 -సాహిత్య అకాడమీ అవార్డు
  • రాష్ట్రీయ సంస్కృత ఏకతా పురస్కారం
  • 1994 - తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్
source : ఇంటర్నెట్ ,

Comments

  1. ఆంధ్ర భువిని అత్యున్నతంబైనయట్టి
    శిఖరముల నిల్చి ఇరువు రర్చింపబడెడి _
    ఏడు కొండలన్ " శ్రీవేంకటేశు " డొకడు !
    సాహితీ గిరిన్ " శేషేంద్ర శర్మ " యొకడు !!

    ReplyDelete
  2. nidurinche thotaloki ...... is not written for film. it is a small poem in aadhunika maha bharatham.

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala