నికోలే (నటి), Nikole(actress)

పరిచయం :
  • తెలుగులో " గుండమ్మ గారి మనవడు " చిత్రం లో నటించడం ద్వారా తెలుగు తెరంగేట్రం చేసారు . కన్నడ లో " చాణక్ షా " చిత్రం లో తొలి సారి గా నటించే అవకాసం వచ్చింది . తరువాత తమిళం లో రెండు చిత్రాలు నటించారు . చిన్నప్పటి నుండి ఒక ప్రేత్యేక తనకు ఉండాలన్న కోరిక మేరకే ఈమె సినీ రంగం ఎంచుకున్నారు అని అంటారు ఈమె .
ప్రొఫైల్ :
  • పేరు : నికోల్ ,
  • నాన్న : రికీ దికస్టా - ముజిసియన్ .
  • అమ్మ : దేబీ డికాస్ఠా - గృహిణి ,
  • నివాసము : చెన్నై .
  • మొదటి సినిమా : చాణక్ షా ,-కన్నడం .
ఫిల్మోగ్రఫీ : తెలుగు >
  • గుండమ్మ గారి మనవడు -ఆలీ సినిమా ,
మూలము : సితార

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala