కిమ్ శర్మ , Kim Sharma

పరిచయం :
  • బాలీవుడ్ నటుడు 'అర్జున్ రాంపాల్'కు కజిన్ అయిన కిమ్ శర్మ బాలీవుడ్ నటి , మోడల్ . .. గా తన కెరీర్ ను ప్రారంభించి 'ఆదిత్య చోప్రా ' సహకారం తో "mohabbatein "చిత్రం ద్వారా తెరంగేట్రం చేసారు . ఈమె తెలుగులో " ఖడ్గం" చిత్రం తో పరిచయమయ్యారు .
ప్రొఫైల్ :
  • పేరు : కిమ్ శర్మ ,
  • పుట్టిన తేది : 21 జనవరి 1980 ,
  • పుట్టిన స్థలం : ఆహ్మేదనగర్
  • తండ్రి : బిజినెస్స్ మాన్ ,
  • తల్లి : గృహిణి ,
  • కజిన్ : అర్జున్ రాంపాల్ -నటుడు
ఫిల్మోగ్రఫీ : తెలుగు :
  • ఖడ్గం -2002,
  • యాగం - ప్రత్యెక పాత్ర ,
  • మగధీర -రామ్చరణ్ తో సాంగ్ చేసారు ,
  • ఆంజనేయులు లో రవితేజ తో సాంగ్ చేసారు .
అన్ని భాషలలో :
  • Mohabbatein (2000), Sanjana
  • Tumse Achcha Kaun Hai (2002), Bobby
  • Kehtaa Hai Dil Baar Baar (2002), Ritu Patel
  • Khadgam (2002)
  • Alai (film) (2003), Item Number Tamil
  • Fida (2004), Sonia
  • Yakeen (2005)
  • Taj Mahal: An asad Yadav (2005)
  • Tom, Dick, and Harry (2006), Bijli
  • Kudiyon Ka Hai Zamana (2006)
  • Nehlle Pe Dehlla (2006)
  • Moonlight (2006)
  • Heyy Babyy (2007), Special Appearance
  • Money Hai Toh Honey Hai (2008), శర
source : స్వాతి వార పత్రిక ,

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala