అరుణ్ కుమార్ దాసరి , Arun kumar Dasari








పరిచయం :
  • శతాధిక చిత్రాల దర్శకుడు ,సినీ పరిశ్రమ  లో ఎందరో నటీ నటులను ,దర్శకులను పరిచయం చేసిన స్టార్ director దాసరి నారాయణరావు తనయుడు ఈ అరుణ్ కుమార్ దాసరి . సినీమాలలో అంతగా రాణించలేదు ,
ప్రొఫైల్ :
  • పేరు : అరుణ్ కుమార్ దాసరి
  • తండ్రి : నారాయణ రావు దాసరి - ప్రముఖ సినీ దర్శకుడు , నటుడు , రాజకీయ నాయకుడు , మాజీ కేంద్రమంత్రి.
  • తల్లి : దాసరి పద్మ ,
  • తండ్రి ఊరు : పాలకొల్లు ,
  • నివాసము : హైదరాబాద్ ,
ఫిల్మోగ్రఫీ :
  • ఆది విష్ణు - 2008,
  • సామాన్యుడు - 2006 ,
  • రైఫిల్స్ -2002 ,
  • కొండవీటి సింహాసనం - 2002 ,
  • చిన్న - 2001 ,
  • ఒరేయ్ తమ్ముడు - 2001 ,
  • గ్రీకు వీరుడు - 1998 ,

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala