రామినీడు గుత్తా , Ramineedu Guttha

పరిచయమ :
  • పాత తరహ సినీ దర్శకుడు , ఎన్నో మంచి సినిమాలు చేసారు , ఒక క్రియేటివ్ director . ఆయన నమ్మిన సిద్ధాంతాలకుకట్టుబడి చివరివరకు సినిమా విలువలను కాపాడిన వ్యక్తీ . సారధి స్టూడియోస్ వ్యవస్తాపకుడైన ఈయన బుధవారము ఏప్రిల్ 29 చెన్నై లో(80 వ ఏట ) చనిపోయారు . దాదాపు 15 సినిమాలకు దర్సకత్వం చేసారు .
ప్రొఫైల్ :
  • పేరు : రామినీడు గుత్తా ,
  • పుట్టిన ఊరు : చాటవర్రు గ్రామము , పశ్చిమ గోదావరి జిల్లా ,
  • నివాసము : చెన్నై .
  • పుట్టిన తేది : 05,అక్టోబర్, 1929 ,
  • మరణము : 29-బుధవారం ఏప్రిల్,2009 . మూత్రపిండాల వ్యాధి ,
  • కుటుంబము : భార్య , ముగ్గురు కుమార్తెలు , ఒక కుమారుడు ,
కెరీర్ :
  • వేదాంతం రాఘవయ్య వద్ద "అన్నదాత " సినిమా కు సహాయకుడు గా పని చేసిన ఆయన " మాఇంటి మహాలక్ష్మి " చిత్రానికి తొలిసారిగా దర్సకత్వం వహించారు .
ఫిల్మోగ్రఫీ :
  • మాఇంటి మహాలక్ష్మి ,1959
  • చివరకు మిగిలేది ,
  • పల్నాటి యుద్ధం ,
  • అనురాగం ,
  • భక్త పోతన ,
  • కలిమిలేములు ,
  • యజ్ఞం ,
అవార్డులు :
  • యజ్ఞం - (భాను చందర్ హీరో) నంది అవార్డు వచ్చింది ,
  • మాఇంటి మహాలక్ష్మి సినిమాకు 1959 లో రాష్ట్రపతి అవార్డు వచ్చింది ,

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala