విమర రామన్ , Vimala raman (actress)





  • =====================================

పరిచయం :
  • సినీ నటి విమలరామన్ బాలచందర్ పోయ్ సినిమా లో అవకాసం ఇచ్చారు , ఇదే సినిమా తెలుగులో " అబద్దం " సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసారు . భారత నాట్యం బాగా చేయగలరు .తొలిప్రాధాన్యం నాట్యానికే అయినా నటనను తానెంతో ఎంజాయ్ చేస్తున్నానని విమలారామన్‌ అంటారు. ఎవరైనా ఎప్పుడైనా , గాయం 2 -- సినిమాల ఫేమ్‌ విమలారామన్‌ కు భర్త నాట్యం లో మంచి ప్రవేశం ఉన్నది. సిడ్నీతో ప్రపంచములో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. 
ప్రొఫైల్ :
  • పేరు : విమల రామన్
  • ముద్దు పేరు : విమ్స్ ,
  • పుట్టిన ఊరు : సిడ్ని -ఆస్త్రీలియా ,
  • పుట్టిన తేది : 23-Jan-1980
  • నాన్న : పట్టాభిరామన్ -civil engineer,
  • అమ్మ : శాంతరామన్ -employee in Australia Federal Govt. ,
  • తోబుట్టువు : అన్నయ్య - న్యూయార్క్ లో జాబ్ ,
  • ఎత్తు : 5' 6'' ,
  • చదువు : డిగ్రీ - ఇన్ఫర్మేషన్ టెక్నాలెడ్జ్ ,
  • మతము : హిందూ -తమిళియన్‌ (తాత ముతాతలందరూ తమిళియన్‌ లే)
  • తొలి సినిమ : మలయాలము " పోయి "
  • భోజన అలవాట్లు : పూర్తిగా వెజిటేరియన్ .
  • నచ్చే దుస్తులు : జీన్స్ టీషర్టులు , చీరలు ,
  • ఇస్టపడే రంగు : పసుపు ,
  • నచ్చే ప్రదేశము : ఇటాలీ లోని " సియానా "
  • అభిమాన హీరోయిన్లు : శోభన , అమల , శ్రీదేవి ,
  • అభిమాన హీరో : కమల్ హాసన్ ,
  • భయపడేది : బల్లి అంటే చచ్చేటంత భయము ,
కెరీర్ :
  • తన నాలుగో ఏట క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు . ప్రపంచం లో పలుదేశాలలో డాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు . 2005 మిస్ ఇండియా - ఆస్ట్రేలియా టైటిల్ గెలుచుకున్నారు . మోడలింగ్ కోసం ఇండియా వచ్చి ... సిని పరిశ్రమలో స్థిరపడ్డారు . ఒక సారి తను చేసిన డాన్స్ చూసి బాలచందర్ "పోయ్ " తమిళ సినిమా లో హీరోయిన్ గాఎంపికచేసారు. ఈ చిత్రం తెలుగు లో " అబద్దం " పేరు తో విడుదలైనది .
తెలుగు : కొన్ని సినిమాలు>
  • ఎవరైనా ఎపుడైనా(ప్రేమలో పడొచ్చు) - 2009,
  • నేను నా లవ్ -తెలుగు .
  • పోలీస్ అంటే వీడేరా -తెలుగు ,
ఫిల్మోగ్రఫీ"- కొన్ని సినిమాలు >
  • కధల తోజ్హి
  • ఎవరైనా ఎప్పుడైనా ప్రేమలో పడొచ్చు-తెలుగు
  • నేను నా లవ్ -తెలుగు .
  • రోమియో -మలయాళం ,
  • కలకత్తా News -మలయాళం
  • కాలేజీ కుమరన్- మలయాళం ,
  • పోలీస్ అంటే వీడేరా -తెలుగు ,
  • రంగా ది దొంగా(తెలుగు),
  • సూర్యన్- మలయాళం,
  • ప్రనయకాలం-మలయాళం,
  • ఆప్తమిత్ర-2(కన్నడ),
  • డామ్‌ 999 (ఇంగ్లీష్ ),

  • ======================
మూలము : తెర ... వార్తా దిన పత్రిక

  • ===========================

Visit my website : dr.seshagirirao.com

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala