సుమంత్ , Sumanth











పరిచయం :
  • సుమంత్ తెలుగు సినిమా నటుడు ... అక్కినేని నాగేశ్వరరావు మనుమడు . ప్రఖ్యాత సినీ నటుడు అక్కినేనినాగార్జున కి మేనల్లుడు .
ప్రొఫైల్ :
  • పేరు : సుమంత్ ,
  • పుట్టిన తేది : 09 ఫిబ్రవరి ,
  • అమ్మ : సత్యవతి ,
  • నాన్న : యార్లగడ్డ సురేంద్ర,
  • తోబుట్టువు : సుప్రియ,
  • చదువు : డిగ్రీ ... డైరక్షన్ & స్క్రీన్ రైటింగ్ ( USA),
  • భార్య : కీర్తి రెడ్డి - 2005 లో పెళ్లి అయినది కాని విడిపోయారు .
ఫిల్మోగ్రఫీ :
  • చ్లస్స్మతెస్ (2007)
  • మధుమాసం (2007)
  • చిన్నోడు (2006)
  • గోదావరి (2006)
  • మహానంది (2005)
  • ధన ౫౧ (2005)
  • గౌరీ (2004)
  • సత్యం (2003)
  • స్నేహమంటే ఇదేరా (2001)
  • యువకుడు (2000)
  • ప్రేమ కథ (1999)

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala