శివాజీ గనేషన్ , Sivaji Ganesan

పరిచయం :
  • తమిళ సినీ నటుడు ... దక్షిన భారత భాషల లో నటించారు . తెలుగులో ఎన్నో చిత్రాలు చేసారు . అంతర్జాతీయ ఫిల్మ్ఫెస్టివల్ లో బెస్ట్ actor గా అవార్డు పొందిన మొట్టమదటి దక్షిణభారత సినీ నటుడు .
ప్రొఫైల్ :
  • పేరు : చిన్నయ్యపిల్లై గనేసన్ ,
  • పుట్టిన తేది : 01 Octobar 1927,
  • మరణము : July 21, 2001,
  • పుట్టిన ఊరు : విల్లుపురం - తమిళ్ నాడు .
  • నాన్న : చిన్నయ్యపిల్లై ,
  • అమ్మ : రాజమణి అమ్మల ,
  • తోబుట్టువు : ఒక అన్నా , ఒక తమ్ముడు . ఒక చెల్లి
  • భార్య : కమల (మ్యారేజ్ డే -మే 01,1952
  • పిల్లలు : ఇద్దరు కుమార్తెలు -- శాంతి గనేసన్ ,తేన్మోజి గనేసన్ ,.. ఇద్దరు కుమారులు -- రామ్కుమార్ గనేసన్ ,ప్రభుగనేసన్ .
ఫిల్మోగ్రఫీ :తెలుగు :
  • పెంపుడు కొడుకు--1952
  • పరదేశి--1953
  • తల వంచని వీరుడు--1957
  • పిల్లలు తెచిన చల్లని రాజ్యమ --1960
  • పాపా పరిహారం --1961
  • పవిత్ర ప్రేమ --1962
  • కర్ణన్-దుబ్బెద్ ఇంతో తెలుగు as కర్ణ - 1964
  • రామదాసు - 1964
  • బంగారు బాబు -1972
  • భక్త తుకారం - 1973
  • చాణక్య చంద్రగుప్త -1976
Awards
  • The Best Actor Award won in Afro- Asian Film Festival held in Gairo, Egypt in 1960.
  • Padmasri Title - 1966.
  • Padmabhushan Title - 1984
  • Chevalier Award of France 1995.
  • Dadha Saahib Paalkhe Award 1997.

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala