రవి అబ్బూరి , Ravi Abburi

పరిచయం :
  • అబ్బూరి రవి మంచి తెలుగు సినీ స్క్రీన్ రైటర్ .
ప్రొఫైల్ :
  • పేరు : అబ్బూరు .రవి,
  • చదువు : బి.యస్.సి , యం.బి.ఎ. పి.జి.డి.ఈ.ఎ
  • సోదరులు : తన తో కలిపి నలుగురు .
కెరీర్ :
  • కొన్నాళ్ళు తనకున్న కంప్యుటర్ పరిగ్యానము తో యాడ చేసారు ... అప్పోల్లో హాస్పిటల్ కి , లోక్సత్తా , టి.డి.పి పార్టి లకుయాడ్స్ చేసారు . తన క్లాస్స్మేట్ అయిన తివిక్రం శ్రీనివాస్ ప్రోద్బలం వలన సిని దియలాగ్ రైటర్ గా మారేడు . అసోసియేట్గా , అసిస్టెంట్ గా శ్రీను దగ్గర పనిచేసి , మొదటిగా పల్లకిలో పెళ్ళికూతురు సినిమా కి డైలాగ్స్ వ్రాసారు . అలా సినీ రంగప్రవేశం జరిగింది .
ఫిల్మోగ్రఫీ :
  • డన్ (2007)
  • క్లాస్స్మటేస్ (2007)
  • అన్నవరం (2006)
  • బొమ్మరిల్లు (2006)
  • భగీరధ (2005)
  • భలే దొంగలు (2008) - రైటర్
  • సంతోష్ సుబ్రమనిఅం (2008) - రైటర్
  • అతిధి (2007) - రైటర్

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala