చిన్నా , chinna (actor)

పరిచయం :
  • చిన్నా తెలుగు కేరక్టర్ సినిమా నటుడు / ఒక మాదిరి సినీ దర్శకుడు . పొడవైన మనిషి. సుమారు ౧౨౦ సినిమాలు చేసారు . స్టొరీ , డైలాగ్ రైటర్ .
ప్రొఫైల్ :
  • పేరు : చిన్నా- శివ లో చిన్న అనే రోల్ లో నటించడం వలన అందరూ చిన్న గా పిలవడం అయినది .
  • ఆసలు పేరు : జితేందర్ రెడ్డి
  • నివాసము : చెన్నై ,
ఫిల్మోగ్రఫీ :
  • 2009 - సాధు ( తెలుగు )
  • 2009 - ఆ ఇంట్లో ( తెలుగు )
  • 2009 - సత్యమేవ జయతే ( తెలుగు )
  • 2009 - ఫిట్టింగ్ మాస్టర్ ( తెలుగు )
  • 2007 - ఎవడైతే నాకేంటి ( తెలుగు )
  • శివ ,
  • పుట్టింటి పట్టు చీర ,
source : స్వాతి

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala