విజయలక్ష్మి గాయని , Vijayalakshmi (singer)

పరిచయం :
  • విజయలక్ష్మి మంచి గాయని . పాటలు పాడడం అందరి వల్ల కాదు , మంచి స్వరం దేవుడిచిన వరం . తన 8 వ ఏటనే సినిమాలో పాటలు పాడిన విజయలక్ష్మి ... తెలుగులోనే కాకుండా 7 భాషల లో ఎన్నో పాటలు పాడేరు .
ప్రొఫైల్ :
  • పేరు : విజయలక్ష్మి ,
  • ఊరు : హైదరాబాద్ ,
  • నాన్న : రామకృష్ణ ప్రసాద్ - కర్ణాటక సంగీతం లో కచేరీలు చేసేవారు . ఎ.పి.యస్.ఇ.బి. లో ఇంజనీర్ .
  • అమ్మ : సుగుణ - క్లాసి కల్ సంగీతం లో ప్రావీణ్యత ఉంది , రేడియో అరిస్ట్ .
  • తోబుట్టువులు : ఒక అక్క - ఈమె కుడా గాయనే .యునియన్ బ్యాంక్ లో పని .
  • చదువు : యం .కాం .
  • భర్త : శ్రీనివాస్ ,-రిలయన్స్ న్యూ ఇన్సురెన్స్ లో పని .
  • పిల్లలు : ఒక అమ్మాయి - సింధూర ,
కెరీర్ :
  • రవీంద్ర భారతి లో పాలు కార్యక్రమాల్లో పెదేవారు. దూరదర్సన్ లో జానపదం , దేశభక్తి తదితర గీతాలు పాడేవారు ... అలా దూరదర్సన్ లో తొలుత భావల్లరి ,సుమాంజలి అనే ప్రగ్రంస్ కి యాంకర్ గా చేసారు ,siticable లో 'అన్త్యాక్షరి 'చేసారు . న్యూ ఇండియా ఇన్సురెన్స్ లో ఉద్యోగం చేస్తూ పాటలు ప్రోగ్రామ్స్ కి వెళ్లేవారు . తొలి సరిగా మాస్టర్ వేణు గారి " మోహనరాగం " అనే సినిమాలో ఒక శ్లోకం పాడేరు.
ఫిల్మోగ్రఫీ : గాయని గా కొన్ని
  • మోహన రాగం ,
  • దేవదాసు ,(మాయదారి చిన్నోడు ...అనే ,పాట )
  • విక్రమార్కుడు -( అత్తిలి సత్తి బాబు ...అనే పాట )
  • టాస్ - (ఏం సిలకో ఎల్లమోస్తావా అనే పాట )
  • భయ్యా ,
  • వియ్యాలవారి కయ్యాలు ,
  • యమగోల మల్లి మొదలయ్యింది -( ఓ సుబ్బారావు అప్పారావు ... అనే పాట )
  • నామనసుకేమయింది- ఓ లంమో ఒఫినయనో ... రిమిక్ష్
  • మంచుకురిసేవేలలో ,
  • చంద్రహాస్ ,
  • నవ్వులే నవ్వులు ,
  • తేనెటీగలు ,
  • అద్భుత దీపం ,
  • ఎవడైనా సరే ,
  • ఆదిలక్ష్మి ,
  • ఆలయం ,
  • శుభం - అన్ని పాటలు

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala