వర ముళ్ళపూడి , Vara Mullapudi(director)

పరిచయం :
  • వర ముళ్ళపూడి , సినిమా రచయిత .. ముళ్ళపూడి వెంకటరామ వారసుడు గా సినీ రంగ ప్రవేశం చేసారు . ఈయన తెలుగులో " మా అల్లుడు " సినిమా ద్వారా దర్సకుదైనప్పటికీ , అప్పటికే కంద లో " ఆనంద " అనేసినిమా కు దర్సకత్వం వహించారు .
ప్రొఫైల్ :
  • పేరు : వర ముళ్ళపూడి ,
  • తండ్రి : వెంకటరమణ ముళ్ళపూడి ,
  • చదువు : 10+2 తరువాత యు.యస్ . వెళ్లి పైలెట్ శిక్షణ తీసుకున్నారు .
  • తొలి దర్సకత్వం చేసిన ఫిల్మ్ : కన్నడ లో " ఆనంద్ "
కెరీర్ :
  • యు.యస్ .లో ఉండడానికి ఇష్టం లేక ఇండియా వచ్చి ఉద్యోగం చేయడం నచ్చక .. బాపు గారి వద్ద " శ్రీ నాధ కవిసార్వభౌమ " సినీ దర్సకత్వం లో చేరారు . తర్వాత " మిస్టర్ పెళ్ళాం " పెళ్ళికొడుకు " రాంబంటు " మున్నగుసినిమాలకు పని చేసారు . ఇంకా ఎన్నో సేరియల్స్ చేసారు . మొదటి గా కన్నడ లో 'ఆనంద ' సినిమా కు దర్సకత్వం చేసారు
ఫిల్మోగ్రఫీ : దర్శకుడు గా >
  • ఆనంద్ -కన్నడ
  • మా అల్లుడు ,
  • విశాఖ ఎక్ష్ప్రెస్స్ ,

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala