సుర్వీన్ చావ్లా , Surveen chawla

-




పరిచయం :
  • సుర్వీన్ చావ్లా పంజాబీ బాలీవుడ్ నటి . తెలుగు లో " రాజు మహారాజు " సినిమాలో శర్వానంద్ తో జంట గా నటిచారు .
  • అర్జున్, సుర్విన్ చావ్లా జంటగా రూపొందిన ‘మూండ్రు పేర్ మూండ్రు కాదల్’ అనే తమిళ చిత్రం తెలుగులో ‘ఇట్లు ప్రేమతో’ పేరుతో విడుదల కానుంది. భద్రకాళి ప్రసాద్, పెదబాబు ఈ చిత్రాన్ని అనువదించారు. 

  • బికినీ దుస్తులు ధరించడానికి అభ్యంతరం ఏముందంటోంది ఉత్తరాది భామ సుర్విన్ చావ్లా. కోలీవుడ్‌లో మూండ్రు పేర్ మూండ్రు కాదల్ చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ పుదియ తిరుప్పంగళ్ చిత్రంలో నటించారు. తాజాగా అర్జున్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న జైహింద్-2 లో హీరోయిన్ ఈ అమ్మడే. బాలీవుడ్‌లో హిమ్మత్ వాలా చిత్రంలో చిన్న వేషంలో మెరిసిన సుర్విన్ చావ్లా ప్రస్తుతం దక్షిణాది చిత్రాలనే నమ్ముకుందట. దీని గురించి ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ అర్జున్ జైహింద్-2 చిత్రంలో హీరోయిన్‌గా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారని చెప్పింది.

  • ఈ చిత్రం తన నటనకు కచ్చితంగా ప్రశంసలు లభిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇటీవలే తెరపైకొచ్చిన హేట్ స్టోరీ – 2 చిత్రంలో ముఖ్య పాత్ర పోషించింది. ఇందులో హీరో జైతో సన్నిహిత సన్నివేశాల్లో నటించడం గురించి అడుగుతున్నారని, అయితే నటుడు జై తనకు ఇంతకు ముందే తెలుసునని అందువల్ల రొమాన్స్ సన్నివేశాల్లో పెద్దగా ఇబ్బంది పడలేదని చెప్పింది. అలాంటి సన్నివేశాల్లో బికినీ దుస్తులు ధరించి నటించడానికి సంకోచించలేదని చెప్పింది. కథలో అది ఒక భాగం అవడంతో బికినీ దుస్తులు ధరించడానికి నో చెప్పలేదని, అయినా అందులో తప్పేముందని సుర్విన్ చావ్లా అంటోంది.
  • - source-- http://www.sakshi.com/news/movies--July 25, 2014
ప్రొఫైల్ :
  • పేరు : సుర్వీన్ చావ్లా ,
  • ఊరు : ముంబై (నివాసము - అంధేరీ- ముంబై )
  • పుట్టిన ఊరు : డెహ్రాడున్ - చండీగర్ ,
  • చదువు : బి.ఎ (ఆర్ట్స్),
  • పుట్తిన తేదీ : 16-జూలై-1984, 
  • ఎత్తు : 5' 6'' , 
  • అలవాట్లు : స్మోకింగ్ , డ్రింకింగ్ చేస్తారు , 
కెరీర్ :
  • డెహ్రాడున్ లో తల్లి దండ్రులతో ఉన్నా ఈమె నటన పై మోజు తో తల్లి దండ్రుల కు ఇష్టము లేకున్నా ముంబైవచ్చి ఒక అంకుల్ సహాయము తో "కహియిన్ తో హోగా " ఆడిషన్ లో సెలెక్ట్ అయి చారు role వేసారు . తరువాత "కసౌతీ జిందగి కి " కసక్స్ రోల్ వేసారు .
నటించిన తలుగు సినిమాలు :
  • రాజు మహారాజు .2009
    • పరమేశ పంవాల ( Kannada ) 2008
    • క్యారీ ఆన్ పండు
(source : తెర వార్తా పేపర్ ).



Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala