Monday, March 16, 2009

శంతన్ భాగ్యరాజ్ , Shanthan Bhagyaraj

పరిచయం :
 • శంతన్ భాగ్య రాజ్ " సరే నీ ఇష్టం " సినిమా ద్వారా హీరో గా తెలుగు తెర కు పరిచయమయ్యారు , ఈయన హీరో భాగ్యరాజు కుమారుడు ..
ప్రొఫైల్ :
 • పేరు : శాంతాన్ భాగ్యరాజ్ ,
 • ఊరు : చెన్నై ,
 • పుట్టిన తేది : 24 ఆగష్టు 1986 ,
 • తండ్రి : కె. భాగ్యరాజ్ ,
 • మొదటి సినిమా : సక్కరకట్టి -తమిళ్ -2008 ,
కెరీర్ :
 • తండ్రి కె.భాగ్యరాజు సినిమా " వెట్టియ మదిచు కట్టు " లో బాల నటుడు గా చేసారు .తన చెల్లి శరణ్య భాగ్యరాజ్ మొదటి సినిమా " పారిజాతం " కి సహాయ దర్శకుడు గా చేసారు . తరువాత నటుడు గా " సక్కరకట్టి : లోనటించారు .
ఫిల్మోగ్రఫీ :
 • సరే నీ ఇష్టం - తెలుగు -2009
 • వెట్టియ మదిచు కట్టు - తమిళ్ .. బాల నటుడు గా --తమిళ్ 1998,
 • సక్కరకట్టి - తమిళ్ debut ఫిల్మ్- తమిళ్ 2008
 • పుదియ వర్పుగల్ -- తమిళ్ 2009