రవి బాబు , Ravi Babu(director)



  •  
 పరిచయం :
  • కామెడి విలన్ గా కెరీర్ ను ప్రారంభించిన రవిబాబు లక్ష్యం మాత్రం దర్శకుడు కావాలన్నదే . " అల్లరి " చిత్రం ద్వారా ఆ లక్ష్యాన్ని విజయవంతం గా నెరవేర్చుకున్నారు. రవిబాబు  ప్రముఖ తెలుగు నటుడు చలపతిరావు కుమారుడు. సినిమాలలో ప్రతినాయకుడిగా నటప్రస్థానం ప్రారంభించాడు. తర్వాత అమెరికా వెళ్ళి దర్శకత్వ శాఖలో శిక్షణ పొంది కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించాడు. నరేష్ ని పరిచయం చేస్తూ అతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం "అల్లరి'' మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం తర్వాత నరేష్ పేరు అల్లరి నరేష్ గా స్థిరపడింది. తర్వాత అదే చిత్ర కోవలో తీసిన "అమ్మాయిలు అబ్బాయిలు'' "సోగ్గాడు'' మరియు పార్టీ  చిత్రాలు కూడా చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించాయి. 
ప్రొఫైల్ :
  • పేరు : రవి బాబు .
  • పుట్టిన తేది : జనవరి 24,
  • తండ్రి : విలన్ ,క్యారెక్టర్ నటుడు .. చలపతిరావు ,
  • అమ్మ : ఆరేళ్ళ వయసులోనే అమ్మ చనిపోయారు .
  • తోబుట్టువులు : ఇద్దరు చెల్లెళ్ళు .
  • చదువు : ఎం.బి.ఎ. 
  • వృత్తి:  నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత ,
  • దర్శకునిగా మొదటి చిత్రం: అల్లరి.
ఫిల్మోగ్రఫీ : నటుడు (విలన్ ) గా :
  • 1. అనసూయ (2007) ,
  • మురారీ ,
director గా :
  • 1. ఏజెంట్ గోపి (2009) ....
  • 2. అమరావతి (2009) ....
  • 3. నచావులే (2008) ....
  • 4. అనసూయ (2007) ....
  • 5. పార్టీ (2006) ....
  • 6. పార్టీ (2006) ....
  • 7. సోగ్గాడు (2005) ....
ప్రొడ్యూసర్ గా :
  • 1. అనసూయ (2007) .... ప్రొడ్యూసర్
రైటర్ గా :
  • 1. అనసూయ (2007) .... స్టొరీ

మూలము : స్వాతి వార పత్రిక - 20/03/2009

  • =========================
 visit my website : Dr.Seshagirirao.com

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala