రాజ్ ఆదిత్య , Raj Aditya(director)

పరిచయం :

  • Raj ఆదిత్య తెలుగు సినిమా దర్శకుడు . పుట్టుక తో మలయాలీ అయినా చెన్నై లో స్థిరపడి దర్శకుడు gaa ఎదిగారు . 35 సం. వయసున్న ఈయన 21 మార్చి 2009 న హైదరాబాద్ ఒక హోటల్ గది రాజ్ ఆదిత్య. అసలు పేరు రాజ్ .

ప్రొఫైల్ :

  • కుమరన్ : రాజ్ ఆదిత్య ,
  • అసలు పేరు : రాజ్ కుమరన్ తంబి ,
  • వయసు : 35 ఏళ్ళు ,
  • తండ్రి : శ్రీ కుమరన్ తంబి - మలయాళం లో గీత రచయిత మరియు దర్శకుడు ,
  • భార్య : దీప్తి నాయర్
  • పిల్లలు : ఒక కుమార్తె
    • వ్రుత్తి : సినిమా దర్సకత్వం ,

ఫిల్మోగ్రఫీ : దర్సకుడుగా >

  • మళ్ళీ మళ్ళీ ,
  • ఇష్టం ,
  • పౌరుడు ,

మూలము : ఈనాడు సినిమా 22 మార్చి 2009

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala