Thursday, March 12, 2009

మెహర్ రమేష్ , Mehar Ramesh(director)

పరిచయం :
  • మెహర్ రమేష్ ఒక తెలుగు సినీ దర్శకుడు . కంత్రి సినిమా తో మంచి పేరు వచ్చింది .
ప్రొఫైల్ :
  • పేరు : చిక్కాల మెహర్ రమేష్ ,
  • ఊరు : విజయవాడ ,
  • నాన్న : చిక్కాల కృష్ణమూర్తి - రితిరేడ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ,
  • చదువు : సివిల్ ఇంజనీర్ ,
  • ఉద్యోగం : బొత్సనా లో మెరీనా ఏమ్యుజ్మేంట్ కంపెని లో ,
ఫిల్మోగ్రఫీ : అసిస్టెంట్ దర్శకుడు గా -
  • బాచి ,
  • ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ,
దర్శకుడు గా -
  • కంత్రి ,
రైటర్ గా :
  • కంత్రి ,
  • దేశముదురు ,