కిషోర్ కుమార్ ,Kishore Kumar (director)

పరిచయం :
  • కొంచం ఇష్టం కొంచం కష్టం సినిమా మొదటిగా దర్సకత్వం చేసారు . ఈయన శ్రీను వైట్ల & వి.వి.వినాయక దగ్గరఅసిస్టెంట్ గా పనిచేసారు .
ప్రొఫైల్ :
  • పేరు : కిషోర్ కుమార్
  • పుట్టిన ఊరు : విజయవాడ .
  • పెరిగిన ఊరు: విజిఅనగరం ,
  • చదువు : లాయర్ ,
ఫిల్మోగ్రఫీ :
  • కొంచం ఇష్టం కొంచం కష్టం

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala