అంద్రిత రాయ్ , Andritha Ray

పరిచయం :
  • అంద్రిత కన్నడ నటి ... సరే నీ ఇష్టం సినిమా ద్వార తెలుగు తెరకు పరిచయమయ్యారు . బెంగాలీ అమ్మాయి. గత౧౮ సంత్సరములు గా బెంగళూరు లో ఉంటున్నారు .
ప్రొఫైల్ :
  • పేరు : అంద్రిత రాయ్ ,
  • ఊరు : బెంగళూరు - కర్ణాటక స్టేట్ ,
  • పుట్టిన ఊరు : రాజస్తాన్ స్టేట్
  • నాన్న : డా..కె.రాయ్ డెంటిస్ట్ in ఇండియన్ ఆర్మీ ,
  • అమ్మ :డా సునీతా రాయ్ - చైల్డ్ సైక్యా ట్రిస్ట్ ,
  • చదువు : బి.డి .యస్. - డెంటిస్ట్ .
  • మాతృ భాష : బెంగాలీ .
  • మాట్లాడే భాషలు : బెంగాలీ , హిందీ , ఇంగ్లీష్ , కన్నడ .
ఫిల్మోగ్రఫీ : నటి గా
  • 2009 - జనుమ-జనుమడళ్ళు ( కన్నడ )
  • 2009 - జున్గ్లీ ( కన్నడ )
  • 2009 - సరే నీ ఇష్టం ( తెలుగు )
  • 2008 - మేరవనిగే ( కన్నడ )
  • 2009 - జనుమ జనుమడళ్ళు ( కన్నడ )
  • 2009 - మనసారే ( కన్నడ )
  • 2009 - నన్నవను ( కన్నడ )
  • 2009 - వాయుపుత్ర ( కన్నడ )

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala