ఆది ఎం.ఇరాని , Adi M.Irani(cinematographer)


  •  
పరిచయం :
  • ఆది యం ఇరానీ మంచి ఛాయాగ్రహుడు . 1950 -60 దశకం వాడు . అసలు ఇరానీ భారతదేశం లోని తొలి టాకీ "ఆలం ఆరా " కి ఛాయాగ్రహుడు . హిందీ , మలయాళ , తమిళ ,గుజరాతీ , తెలుగు సినిమా లకు పనిచేసేవారు .ఎన్నో డాక్యుమెంట్స్ తీసారు , న్యూస్ రీల్స్ తీసారు ,
ప్రొఫైల్ :
  • పేరు : ఆది యం.ఇరాని ,
  • కొడుకు ; మల్లి ఇరానీ ,
  • చిత్రీకరించిన సినిమాలు : కొన్ని
  • మేఘ దుత్ (దేవకీ బోస్ తీసినది),
  • కామధేను (జస్వంత్ లాల్ తీసినది)
  • బాలయోగి -తెలుగు & తమిళ్,
  • బాలనాగమ్మ (జెమిని వారి )
  • శివ కవి ,
  • హరిదాసు ,
  • రాజు పేద (బి.ఎ.సుబ్బారావు తీసినది)
  • =========================
Visit My website : dr.seshagirirao.com
 
  •  

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala