నగేష్ ,Nagesh(comedian)

: పరిచయం :
  • తమిళ ,కన్నడ ,తెలుగు , భాషా సినిమాలు సుమారు ౧౦౦౦ కి పైగా , హాస్య నటుడి గా నటించిన నగేష్తమిళ నటుడి గా స్తిరపదారు . పుట్టుక తో కన్నదియన్ అయినా సినిమా ల కోసం మద్రాస్ లో సెటిల్ అయ్యారు . కొన్నాళ్ళు రైల్వే ఉద్యోగం చేసి నటన పై మక్కువ తో సినీ పరిశ్రమ లో చేరారు.
ప్రొఫైల్ :
  • పేరు : నాగేష్ ,
  • అసలు పేరు : గుండు రావు ,
  • పుట్టిన తేది : 27 సెప్టెంబర్ 1933 ,
  • పుట్టిన ఊరు :చెయ్యురు - చిక్ మంగుళూరు దగ్గర -కర్ణాటక స్టేట్ ,
  • భార్య : 2006 లో చనిపోయారు ,
  • చని పోయిన తేది : 31 శనివారం జనవరి 2009 .
  • నాన్న : కృష్ణారావు ,
  • అమ్మ : రుక్మిణమ్మ ,
  • మతము : హిందూ కన్నడ బ్రాహ్మిన్ ,
  • పిల్లలు : ముగ్గురు కుమారులు - ఆనంద్ బాబు(నటుడు) ,రమేష్ బాబు , రాజేష్ బాబు ,
  • చివరి చిత్రము : కమలహాసన్ "దశావతరము " '
నటించిన కొన్ని తెలుగు సినిమాలు :
  • కొండవీటి సింహం
  • జస్టిస్ చౌదరి
  • కారు దిద్దిన కాపురం
  • ఇంద్రుడు చంద్రుడు ,
  • అల్లరి మొగుడు , మదం ,
  • తొలిప్రేమ ,
  • పంచతంత్రం ,
  • దశావరారం ,
  • చిలిపి కృష్ణుడు ,,
  • సాహసగాళ్లు ,
  • సోగ్గాడు ,
  • బ్రహ్మపుత్రుడు ,
ఫిల్మోగ్రఫీ : కొన్ని సినిమాలు --
  • * Dasavathaaram (2008)
  • * Saravanan (2007)
  • * Imsai Arasan 23am Pulikesi (2006) - Mokkayappar
  • * Vasool Raja MBBS (2004)
  • * Kadhal Konden (2003) - Fr. Rozario
  • * Panchathanthiram (2002) - Annoying father-in-law
  • * Minnale (2001) - Subbuni (Grandfather)
  • * Rhythm (2000)
  • * Subhakankshalu (1998)
  • * Desiya Geetham (1998)
  • * Tholi Prema (1998)
  • * Avvai Shanmugi (1996) - Joseph
  • * Nammavar (1994) - Nirmala's Father
  • * Brahmachari Mogudu (1994)
  • * Gandeevam (1994)
  • * Magalir Mattum (1994) - Dead body
  • * Madam (1993)
  • * Allari Mogudu (1992)
  • * Brundavanam (1992)
  • * Michael Madana Kamarajan (1991) - Avinashi
  • * Adisaya Piravi (1990)
  • * Apoorva Sahodarargal (1989)
  • * Indrudu Chandrudu (1989)
  • * Kachchi Kali (1987)
  • * Karu Diddina Kapuram (1986)
  • * Padikkathavan (1985)
  • * Justice Chowdhary (1982)
  • * Devudu Mamayya (1981)
  • * Gadasari Attaha Sosagara Kodalu (1981)
  • * Kadal Meengal (1981)
  • * Kondaveeti Simham (1981)
  • * Thillu Mullu (1981) - Nagesh
  • * Valarthu Mrugangal (1981) - Nanu
  • * Oru Nadigai Naadagam Paarkiraal (1978)
  • * Indradhanusu (1977)
  • * Manushulanta Okkate (1976) - Ganapathi
  • * Sila Nerangalil Sila Manithargal (1975) - R. K. Viswanatha Sarma
  • * Aboorva Raagangal (1974) - M.R. Bhairavi's friend and doctor
  • * Papam Pasivaadu (1972)
  • * Vasantha Maligai (1972)
  • * Vietnam Veedu (1970) - Son
  • * Ethir Neechal (1968) - Maadhu
  • * Soappu, Seeppu, Kannadi (1968)
  • * Thaamarai Nenjam (1968)
  • * Thillana Mohanambal (1968) - Vaithy
  • * Jewel Thief (1967)
  • * Aalayam (1967)
  • * Anubavi Raja Anubavi (1967)
  • * Athey Kangal (1967)
  • * Bama Vijayam (1967)
  • * Bhavani (1967)
  • * Engalukkum Kaalam Varum (1967)
  • * Farz (1967)
  • * Iru Malargal (1967)
  • * Pattanathil Bhootham (1967)
  • * Anbe Vaa (1966)
  • * Chitthi (1966) - Widower's son
  • * Major Chandrakant (1966) - Mohan
  • * Yarukaka Azhudan (1966) - Joseph
  • * Kuzhandaiyum Deivamum (1965)
  • * Thiruvilayadal (1965) - Tharumi
  • * Kadalikka Neramillai (1964)
  • * Server Sundaram (1964) - Sundaram
  • * Thayilla Pillai (1961)
  • * Panan Padaitthavan
  • * Galaattaa Kalyaanam
  • * Nawab Naarkaali
  • * Ooty Vari Uravu
  • * Sumaithaangi
  • * Ninaivil nindraval
  • * Neerkkumizhi
  • * Navagraham
*source : ఈనాడు న్యూస్ పేపర్ .*

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala