మోహన్ లాల్ , Mohan Lal (actor)

పరిచయం :
  • మోహన్ లాల్ మలయాళం సిని హీరో . దక్షిన భారత భాషా చిత్రాలలో నటించారు . ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. కొన్ని తెలుగు సినిమాల లో నటిచారు .
ప్రొఫైల్ :
  • స్క్రీన్ నేమ్ : మోహన్ లాల్ ,
  • అసలు పేరు : మోహన్ లాల్ విశ్వనాథన్ నాయర్ ,
  • పుట్టిన తేది : 21 మే 1960 ,
  • పుట్టిన ఊరు : పతనంతిట్ట , కేరళ స్టేట్ ,
  • భార్య : సుచిత్ర ,
  • తండ్రి : విశ్వనాధన్ నాయర్ ,
  • తల్లి : శాంతకుమారి ,
  • చదువు : బి . .(యాక్టర్ కె బాలాజీ కూతురు )
  • పిల్లలు : ఇద్దరు - ప్రణవ్ , విస్మయ ,
  • నివాసము : చెన్నై ,
నటించిన తెలుగు సినిమాలు : Telugu
  • నం -ఫిల్మ్-------కో-స్టార్స్ ------డైరెక్టర్ ------రోల్--- ఇయర్
  • 1 -గాండీవం-----బాలకృష్ణ -----ప్రియదర్శన్ -------------1994
  • 2 -యోద్ధ---------జగతి ---------సంగీత్ సివన్ --అశోకన్--1995
  • 3 -ది ప్రిన్స్-----ఫ్రకష్ రాజ్ -----సురేష్ కృష్ణన్--జీవ----1996
  • 4 -ఇద్దరు---------ఫ్రకష్ రాజ్,-----ఐశ్వర్య రాయి,మని రత్నం-ఆనందన్ ౧౯౯౭
source : సితార .

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala