సాగర్ , Sagar(director/producer)

పరిచయం :
  • వి .విద్యాసాగర్ మంచి దర్శక నిర్మాత . ఎ .పి. ఫిల్మ్ డిరెక్టర్లు అసోసియేషన్ అద్యక్షుని గాను , ఫిల్మ్ డెవలెప్మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ గాను పని చేసారు . దర్శకుడు గా 23 సినిమాలు ,
ప్రొఫైల్ :
  • పేరు : వి. విద్యాసాగర్ ,
  • ఇండుస్త్రి లో పేరు :సాగర్ ,
  • పుట్టి పెరిగింది : మద్రాస్ ,
  • తోబుట్టువులు : వీరు నలుగురు అన్నదమ్ములు ,
ఫిల్మోగ్రఫీ : -- అసిస్టెంట్ డైరెక్టర్ గా ->
  • మహమ్మద్ బీన్ తుగ్లక్,
  • నీదలేని ఆడది ,
  • ఆరాధన
  • ముత్యలపల్లకి ,
  • కిరాయి కోటిగాడు ,
దర్శకుడి గా :
  • రాకాసి లోయ ,
  • డాకు ,
  • అమర్ అక్బర్ ఆనతిని -కన్నడ ,
  • రామచక్కనోడు ,
  • యాక్షన్ నెం .1
  • ఖైది బ్రదర్స్ ,
  • అన్వేషణ ,
నిర్మాత గా :
  • మా వారి గోల ,
  • ఎదురింటి అమ్మాయి ,
  • స్టువర్ట్ పురం దొంగలు ,
  • పబ్లిక్ రౌడీ ,
  • నక్ష్త్ర పోరాటము ,
  • దాడి ,
  • అమ్మ దొంగ ,
  • జగదేక వీరుడు ,
  • భారత సింహం ,
  • ఆలుమగలు ,
  • అమ్మ నా కోడలా ,
  • అదిరింది గురు ,
  • అమ్మా ! అమ్మను చూడాలి ,
  • సీతక్కా ,
  • ఓసి నా మరదలా ,
  • నాయకుడు ,
  • ఆశల పల్లకి ,

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala