Tuesday, January 27, 2009

రుద్రరాజు సీతారామరాజు ,Rudraraju Seetaramaraju

పరిచయం :
 • 20 ఏళ్లకే సినిమా రంగము లో ప్రవేచించి యంగెస్ట్ నిర్మాత గా గుర్తింపు పొందిన సీతారామరాజు మంచి దర్శకుడు / నిర్మాత .
ప్రొఫైల్ :
 • పేరు : రుద్రరాజు సీతారామరాజు ,
 • ఊరు : సఖినేటిపల్లి -ఈస్ట్ గోదావరి జిల్లా ,
 • చదువు : బి.కం.,
ఫిల్మోగ్రఫీ :
 • అసిస్టెంట్ డైరెక్టర్ గా :: తాళి బొట్టు ,
నిర్మాత గా : కొన్ని సినిమాలు :
 • కన్నతల్లి -1972 .
 • దొంగ -దొర (డబ్బింగ్ సినిమా )
 • జాతర (చిరంజీవి-హీరో) ,
 • అక్క మొగుడు-చెల్లెలు కాపురం ,
 • తెల్ల గులాబీలు ,
 • నవజీవన రాగం , యమలోకం ,-- దక్యుమెంతరీస్ ,
 • భార్గవ్ ,-సుమన్ హీరో గా .
 • తోడుదొంగలు --సుమన్ హీరో.
 • ఆవిడే శ్యామల ,1999 .
: ( మూలము :స్వాతి సినీ వారపత్రిక